Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
- భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
- తులం పసిడి ధర రూ. 2450 పెరిగింది
- కిలో సిల్వర్ పై రూ. 10,000 పెరిగింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీ మార్పులను నమోదు చేశాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన వార్తల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. సోమవారం (జూన్ 15) ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో తులం పసిడి ధర రూ. 2450 పెరిగింది. కిలో సిల్వర్ పై రూ. 10,000 పెరిగింది.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.15,153, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,890, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,365 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read
- Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
తులం గోల్డ్ ధర రూ.2450 పెరిగింది
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 2450 పెరిగి రూ.1,51,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2250 పెరగడంతో రూ.1,38,900 కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర1,51,680 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,39,050 వద్ద సేల్ అవుతోంది.
సిల్వర్ ధర
హైదరాబాద్ లో కిలో వెండి రూ. 2,80,000 వద్ద సేల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?