Stock Market: స్టాక్ మార్కెట్లో కల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు
- దేశీయ మార్కెట్‌కు పశ్చిమాసియా యుద్ధ భయం
- భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు
- గత రెండ్రోజులుగా లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ మార్కెట్‌కు పశ్చిమాసియా యుద్ధ భయం పట్టుకుంది. గత మూడు రోజులుగా మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం తర్వాత మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత రెండు రోజులుగా లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బుధవారం కూడా మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమై తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 1750 పాయింట్లు నష్టపోయి 78, 549 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 532 పాయింట్లు నష్టపోయి 24, 332 దగ్గర కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాల మధ్య భారీ నష్టాల్లో సూచీలు ట్రేడ్ అవుతున్నాయి.
Also Read
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
ఇది కూడా చదవండి: Arjun Tendulkar-Saaniya: గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుక.. వీడియోలు వైరల్
తాజావార్తలు
-
OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
-
SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
-
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్‌లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!