Sai Silks (Kalamandir): త్వరలో.. సాయి సిల్క్స్ (కళామందిర్) పబ్లిక్ ఇష్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Silks (Kalamandir): హైదరాబాద్‌లోని శారీ రిటైలర్ సంస్థ సాయి సిల్క్స్ కళామందిర్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా 12 వందల కోట్ల రూపాయల నిధుల సమీకరణ దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తోంది. ఇక మీదట ఫ్రాంచైజీ విధానంలో బిజినెస్‌ను విస్తరించాలనుకుంటోంది. ఈ కంపెనీకి ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో సొంతగా 50 రిటైల్ స్టోర్లు ఉండగా రానున్న రెండేళ్లలో మరో 25 స్టోర్లను ప్రారంభించాలని ఆశిస్తోంది. వరమహాలక్ష్మి, కళామందిర్, కేఎల్‌ఎం ఫ్యాషన్‌మాల్ పేర్లతో ఉన్న స్టోర్లన్నీ సాయి శిల్క్స్ కళామందిర్‌వే కావటం విశేషం.
Sprite Sales in India: మనోళ్లు మస్తు Sprite తాగారు. ఇండియన్ మార్కెట్‌లో స్పెషల్ ఫీట్
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
ఇదిలా ఉండగా.. కొత్త స్టోర్లను ఎక్కువ శాతం తమిళనాడులోనే ఏర్పాటు చేస్తామని, అవి మేజర్‌గా ఫ్రాంఛైజీ స్టోర్లని సాయి సిల్క్స్ ఫౌండర్ చైర్మన్ చలవాది దుర్గాప్రసాద్ తెలిపారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా వచ్చిన ఫండ్స్‌లో 50 శాతాన్ని కొత్త షోరూమ్‌ల ఏర్పాటు కోసం వినియోగించనుంది. ఐపీఓలో 50 శాతం షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా ప్రమోటర్లు విక్రయిస్తారని దుర్గా ప్రసాద్ వెల్లడించారు.
ఐపీఓకి వెళుతున్న మొట్టమొదటి శారీస్ బ్రాండ్ కంపెనీ సాయి సిల్క్స్ అని పేర్కొన్నారు. ఐపీఓ ద్వారా వచ్చిన అమౌంట్‌లో రూ.60 కోట్లను లోన్లకు చెల్లిస్తామని, మిగతా వాటిని కొత్త షోరూమ్‌లు, గోడౌన్లు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వాడతామని వివరించారు.
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?