26వేల బైకులను రీకాల్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్-350 మోడల్ బైకుల్లో సాంకేతిక లోపం ఉన్నందున వాటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ బైక్ వెనుక భాగంలోని బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు కంపెనీ సాంకేతిక విభాగం గుర్తించిందని.. అందుకే 26,300 బైకులను వెనక్కి పిలిపిస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది.
క్లాసిక్-250 మోడల్ బైకుల్లో బ్రేక్ పెడల్ను గట్టిగా నొక్కితే రెస్పాన్స్ బ్రాకెట్పై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. దీంతో ఆ సమస్య బ్రేకు సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నట్లు కంపెనీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు విశ్లేషించారని పేర్కొంది. ఈ మేరకు సర్వీస్ బృందాలు, లోకల్ డీలర్లు వాహన గుర్తింపు సంఖ్యల ఆధారంగా వాహన యజమానులకు రీకాల్ సమాచారం అందిస్తారని.. సమస్యను పరిష్కరిస్తారని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది.
Also Read
- Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!