Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Kia Introducing New Suv Car Kia Ev6

KIA Cars : జోరుమీదున్న కియా.. 20 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్‌

Published Date :April 15, 2022 , 8:48 am
By Gogikar Sai Krishna
KIA Cars : జోరుమీదున్న కియా.. 20 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

రోజురోజుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి పెడుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ భారత విపణిలోకి ప్రవేశించాయి. టూ వీలర్స్‌ మాత్రమే కాకుండా ఎలక్రిక్‌ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దేశీయంగా మోటార్స్‌ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ (ఈవీ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇదిలా ఉంటే.. కొత్త కొత్త మోడల్స్‌తో ఆకర్షిస్తోన్న కియా మోటర్స్‌ కూడా ఈవీ కార్లను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పటికే కియా మోటర్స్‌ ఈవీ6 విద్యుత్ కారును ప్రపంచ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఈవీ6 విద్యుత్‌ కారును భారత విపణిలో అవిష్కరించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఎస్‌యూవీ మోడల్‌కు చెందిన ఈ కియా ఈవీ6 కారు పొడవు దాదాపు 4.7 మీటర్లగా తెలుస్తోంది. ఈ కారును ఐదు మోడళ్లలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

3 రకాల బ్యాటరీ ప్యాక్‌లతో 20 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్‌ అయ్యే సదుపాయం కూడా ఈ కారుకు ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కారును తొలి దశలో పూర్తిగా కొరియా నుంచి దిగుమతి చేసుకుని, మనదేశంలో విక్రయిస్తారని, తదుపరి మార్కెట్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. దేశీయంగా ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విద్యుత్తు వాహనం ధర రూ.50-60 లక్షలు ఉండే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • business news
  • KIA Cars
  • KIA EV6
  • Kia Motors

తాజావార్తలు

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. క్యూ కట్టిన ఓటర్లు

  • LPG: ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు, పరిశ్రమలకు కేటాయింపులు ఖరారు

  • Astrology: ఏప్రిల్‌ 9, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి గుడ్ న్యూస్..

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions