Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్‌లో జోరు.. హైదరాబాద్‌వాసులే ఎక్కువ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా తరువాత మ్యాచువల్ ఫండ్స్ పెట్టుబడులు భారీగా పెరిగినట్లు నివేదక చెబుతున్నాయి. అయితే.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో హైదరాబాదీలే ఎక్కువ ఉన్నట్లు తాజా సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇటీవల పెట్టుబడుల వేదిక ‘గ్రో’ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్‌లోని మదుపరుల్లో 56 శాతం మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ వైపే మళ్లిస్తున్నట్టు వెల్లడైంది. మిగతా మదుపరుల్లోనూ అధికులు స్టాక్స్, ఐపీవోలపైనే ఆసక్తి చూపిస్తున్నారట. 38 శాతం మంది స్టాక్స్‌పై పెట్టుబడులు పెడుతుండగా, కేవలం 2.32 శాతం మంది ఐపీవోల్లో పెట్టుబడుటు పెడుతున్నారు. కాగా, మ్యూచువల్ ఫండ్స్‌కు యువత నుంచి ఎక్కువగా ఆదరణ లభిస్తుండటం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా సంస్థకున్న 13.86 లక్షల మదుపరుల్లో 56 శాతం మంది హైదరాబాద్‌వారే ఉన్నారని గ్రో తెలిపింది. ఇక ‘గ్రో’ ద్వారా పెట్టుబడులు పెడుతున్న మదుపరుల్లో 22.85 శాతం మంది 25-30 ఏండ్ల వయసు గలవారేనని సర్వేల్లో తేలింది. 18-24 ఏండ్ల మదుపరులు హైదరాబాద్‌లోనే 19.24 శాతం మంది ఉన్నట్టు తెలిపిన ‘గ్రో’.. 31-40 ఏండ్లవారు 17.13 శాతం మంది ఉన్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలోని మదుపరుల్లో 47 శాతం మంది స్టాక్స్‌పై, 45 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌పై పెట్టుబడులు పెడుతున్నారు. గత కొన్నేండ్లుగా హైదరాబాద్ నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారని, నగర ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న చాలామంది పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నారని, తద్వారా సంపదను సృష్టించుకుంటున్నారని తెలిపారు సంస్థ సీఈవో హర్ష్ జైన్.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
తాజావార్తలు
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!