Investment Tips: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు కోటీశ్వరులు కావచ్చని మీకు తెలుసా..? చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు మనం ఈరోజు ఈ విషయంపై ఒక పూర్తి కథనం చూద్దాం. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కోటీశ్వరులు ఎలా అవ్వచ్చో తెలుసుకుందాం.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP), రెండోది లమ్సమ్. అయితే చాలామంది SIP మార్గాన్ని…
ప్రస్తుతం ఏ బిజినేస్ అయిన యువత ఇష్టాలమీద, ఉద్యోగుల అవసరాల మీద ఆధారపడి ఉంటున్నాయి. మీకు తెలుసా ఇప్పుడు మార్కెట్‌లో నయా లోన్ ట్రెండింగ్‌లో ఉందని.. అసలు ఏంటా నయా లోన్, దానిపై ఒక లుక్ ఏద్దాం.. మనం తరచుగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ గురించి వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు మార్కెట్‌లో నయా ట్రెండ్ నడుస్తుంది.
PAN Card Necessary: ప్రస్తుతం పాన్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా, ఏదైనా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలన్నా పాన్ కార్డ్ అవసరం తప్పనిసరి. పాన్ కార్డును ఇంకమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ 10 అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ ద్వారా జారీ చేస్తుంది. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా నిర్వహించబడుతుంది. పాన్ కార్డ్ టాక్స్ చెల్లింపులను మాత్రమే కాకుండా మనం చేసే ఇతర ఆర్థిక లావాదేవీలన్నిటిని ట్రాక్…
Mutual Funds: మీరు వ్యక్తిగత స్టాక్లను ఎంచుకునే ఒత్తిడి లేకుండా వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియోలో మీ డబ్బును పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ మీకు సరైన పరిష్కారం కావచ్చు. అసలు మ్యూచువల్ ఫండ్లు అంటే ఏమిటి.? అవి ఎలా పనిచేస్తాయి.? వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి పరిశీలిద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి.? మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్స్, బాండ్లు లేదా ఇతర సెక్యూరిటీల వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియోను కొనుగోలు చేయడానికి బహుళ పెట్టుబడిదారుల…
భవిష్యత్ లో అవసరాలకు డబ్బులను దాచుకోవాలి.. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు.. గతంలో కరోనా మహమ్మారి కారణంగా చాలా నష్టాలు వస్తాయి.. అందుకే ఇప్పుడు చాలా మంది డబ్బులను పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. పొదుపు చేయడం కోసం ఉన్న ఆప్షన్లలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఊహించని స్థాయిలో లాభాలు…
మీరు యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని వర్గాల కోసం యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని భారీగా పెంచింది.. ఇప్పటి వరకు రోజువారీగా యూపీఐ చెల్లింపులు గరిష్టంగా రూ.15 వేల వరకు మాత్రమే ఆర్బీఐ అనుమతించింది. కానీ, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పుంజుకోవడంతో రోజువారీ ఆటోమేటిక్ పేమెంట్స్ పరిమితిని రూ.లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది.
Mutual Funds: ఫిక్స్డ్ డిపాజిట్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఒక సాధారణ పౌరుడికి తాను సంపాదించిన దాంట్లో ఖర్చులు పోను మిగిలింది ఎఫ్డీలో పెట్టుబడి పెడతానికి ఆసక్తి కనబరుస్తాడు. కొంత కాలం తర్వాత తనకు ఎఫ్‌డీ నుంచి మంచి రాబడులు వస్తాయని నమ్మకంగా ఉన్నాడు.
Large Cap Mutual Funds: గత కొన్ని సంవత్సరాలుగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఇప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మెరుగైన రాబడులు ఇచ్చే విషయంలో రంగంలోకి దిగాయి.
Mutual Fund: సినిమాల్లో లాగా డబ్బు ఎక్కడి నుండో వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారనేది భ్రమ. ఇప్పుడు సినిమాల్లో లాగా నిజాలు నెరవేరుతాయో లేదో చెప్పలేం, అయితే కేవలం రూ.లక్ష పెట్టుబడిని రూ.కోటిగా మార్చుకునే మార్గం ఉంది.