Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..

  • బంగారం వెండి ధరలు స్థిరంగా.
  • హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66350
  • 24 క్యారెట్ల ధర రూ. 72380
  • హైదరాబాద్ లో 96500 వద్ద వెండి.
Gold

Gold

ఈరోజు బంగారం కొనాలేనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. బంగారం, వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,350, 24 క్యారెట్ల ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 96,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Telangana DSC: తెలంగాణలో ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ..

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,350, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,380 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,380 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,040. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,530 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,350, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,380 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Crime News : బీమా సొమ్ము కోసం బావమరిది హత్య..

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే , వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 96,500 ముంబైలో 92,000 ఢిల్లీలో 92,000 బెంగుళూరు లో 90,900, అదే విధంగా హైదరాబాద్ లో 96,500 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Gold price, silver price, latest rates