ఈరోజు బంగారం కొనాలేనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. బంగారం, వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,350, 24 క్యారెట్ల ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. అ�