Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..
- బంగారం వెండి ధరలు స్థిరంగా.
- హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66350
- 24 క్యారెట్ల ధర రూ. 72380
- హైదరాబాద్ లో 96500 వద్ద వెండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు బంగారం కొనాలేనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. బంగారం, వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,350, 24 క్యారెట్ల ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 96,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Telangana DSC: తెలంగాణలో ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ..
Also Read
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,350, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,380 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,380 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,040. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,530 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,350, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,380 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Crime News : బీమా సొమ్ము కోసం బావమరిది హత్య..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే , వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 96,500 ముంబైలో 92,000 ఢిల్లీలో 92,000 బెంగుళూరు లో 90,900, అదే విధంగా హైదరాబాద్ లో 96,500 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
Gold price, silver price, latest rates
తాజావార్తలు
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!