Crime News : బీమా సొమ్ము కోసం బావమరిది హత్య..
- బీమా సొమ్ము కోసం బావమరిది హత్య.
- నారాయణ రెడ్డి పేరున అతని సోదరి భర్త బాల గురు ప్రసాద్ రెడ్డి పేరుతో 12.5 లక్షలకు బీమా
- నామినీగా మృతుని సోదరి పేరు నమోదు.
- భీమా సొమ్ము కోసం బావకు మద్యం తాగించి మద్యం మత్తులో ఉన్న నారాయణరెడ్డిని బండతో బాధి చంపిన బావ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : ఈమధ్య కాలంలో ఆస్తి తగదాలకు సంబంధించిన అనేక సంఘటనలు ఎక్కువయ్యాయి. దీంతో దేశంలో క్రైమ్ రేట్ మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కడప జిల్లాలోని చెన్నూరు మండలలో భీమా సొమ్ము కోసం సంబంధించి ఓ దారుణ హత్య జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ కట్టడికి యాక్షనులోకి దిగిన సీఎం..
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
జిల్లాలోని చెన్నూరు మండలానికి చెందిన నారాయణరెడ్డి పేరున అతని సోదరి భర్త బాల గురు ప్రసాద్ రెడ్డి 12.5 లక్షలకు బీమా చేయించాడు. ఈ బీమా పత్రంలో నామినీగా మృతుని సోదరి పేరు నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో బీమా సొమ్ము పై బలగూరు ప్రసాద్ రెడ్డి అతని భార్య కన్నేశారు. దీంతో బీమా సొమ్ము కోసం బాలగురు ప్రసాద్ రెడ్డి.. నారాయణరెడ్డికి మద్యం ఫుల్ గా తాగించాడు. దాంతో మద్యం మత్తులో ఉన్న ఆయనను ఓ బండరాయితో బాది చంపేశాడు. దీంతో నారాయణరెడ్డి అక్కడికక్కడే మరణించాడు.
Hyderabad Hijras: హిజ్రాల ఆగడాలపై పోలీసులు కొరడా.. బలవంతపు వసూళ్లపై కఠిన చర్యలు
విషయాన్ని తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయంలో భాగంగా నిందితుడని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చపబడుతున్నారు.
తాజావార్తలు
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!