Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు పండగే.. పండగ.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
- గోల్డ్ లవర్స్‌కు పండగే.. పండగ
- పెళ్లిళ్లు.. శుభకార్యాల వేళ శుభవార్త
- భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయి. పెళ్లిళ్లు.. శుభకార్యాల వేళ బంగారం కొనేది ఎలా అంటూ నిష్టూరపడ్డ వాళ్లకు మంచిరోజులొస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోయారు. అయితే తాజాగా ధరలు దిగొస్తున్నాయి. ఇప్పటికే వెండి ధర బాగా డౌన్ కాగా.. ఇప్పుడు ఆ కోవలోకి బంగారం కూడా వచ్చి చేరింది. గోల్డ్ రేట్ కూడా డౌన్ అవుతోంది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,530 తగ్గగా.. కిలో వెండిపై రూ.8,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Trump: ‘‘దాచడానికి ఏముంది?’’ ఎప్స్టీన్తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్
Also Read
- Gen Z Lifestyle: 'జెన్ జీ' లైఫ్‌స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
- Vishal Garg: ఒక్క వీడియో కాల్‌తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
- AMCA Deal: ఇండియన్ డిఫెన్స్‌లో గేమ్‌చేంజర్ డీల్.. భారత్ ‘పవర్’ చూపించేందుకు చేతులు కలిపిన రిలయన్స్-రోల్స్ రాయిస్!
- Alibaba AI: మెటా, గూగుల్‌ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,530 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,54,910 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,400 తగ్గడంతో రూ.1,42,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 తగ్గడంతో రూ.1,16,180 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Haryana: 5 నెలల క్రితమే బ్యాంక్ ఉద్యోగినితో పెళ్లి.. వాలెంటైన్ డే రోజున భర్త ఏం చేశాడంటే..!
హమ్మయ్య.. ఈరోజు సిల్వర్ ధర కూడా భారీ ఉపశమనం ఇచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.8,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2, 60, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,65,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
India Hockey World Cup 2026: హాకీ వరల్డ్ కప్‌లో భారత్ శుభారంభం.. వేల్స్‌పై సూపర్ విక్టరీ
-
Rishabh Pant: 98 సిక్సర్లు.. ఇక 100పై కన్ను! చరిత్రకు అడుగు దూరంలో రిషభ్ పంత్
-
Rajinikanth: ధర్మన్ సెట్స్‌లో ప్రత్యేక వేడుక.. రజనీకాంత్ 51 ఏళ్ల సినీ ప్రయాణం సెలబ్రేట్
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!