Silver Rates: బాబోయ్ సిల్వర్.. మరోసారి భారీగా పెరిగిన వెండి ధర
- సిల్వర్‌కు ఏమైంది?
- మరోసారి భారీగా పెరిగిన వెండి ధర
- బెంబేలెత్తిపోతున్న కొనుగోలుదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? ఈ ఏడాది వెండి మెరుపులు సృష్టిస్తోంది. గత కొద్దిరోజుల క్రితం వరకు కిలో వెండి లక్ష రూపాయుల కంటే తక్కువగా ఉండేది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. జెట్ స్పీడ్‌లో ధరలు దూసుకుపోయాయి. మొన్నటికి మొన్న 2 లక్షల మార్కు దాటి సరికొత్త రికార్డు సృష్టించగా.. ఇప్పుడు 3 లక్షల మార్కుకు చేరువలో ఉంది. దీంతో మరోసారి సరికొత్త రికార్డ్ సృష్టించేందుకు పరుగులు పెడుతోంది. మరోవైపు బంగారం కూడా అదే రీతిగా వెళ్తోంది. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఇక ఈరోజు కిలో వెండిపై రూ.6,000 పెరగగా.. తులం గోల్డ్‌పై రూ.770 పెరిగింది.
ఇది కూడా చదవండి: Putin-Bush: వెలుగులోకి 20 ఏళ్ల నాటి పుతిన్-బుష్ సంభాషణ.. పాక్ గురించి ఏం చర్చించారంటే..!
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
సిల్వర్ ధర బిగ్ షాకిచ్చింది. ఈరోజు కిలో వెండిపై రూ.6,000 పెరిగింది. దీంతో సరికొత్త రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్‌లో మాత్రం రూ.2,54,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,40, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Canada: కెనడాలో మరో ఘోరం.. టొరంటో వర్సిటీలో భారతీయ విద్యార్థి హత్య
ఇక బంగారం ధర కూడా దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.770 పెరిగి.. రూ.1,40,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 700 పెరిగి రూ.1,28,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.580 పెరిగి రూ.1,05,020 దగ్గర ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్‌మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!