స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. వెండి మాత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధర పెరిగినా.. తగ్గిన భారత్‌లో దానికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు.. అయితే, మరోసారి స్వల్పంగా పెరిగింది పసిడి దర.. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధర ఈరోజు కాస్త పైకి కదిలింది.. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదలకు తోడు.. దేశీయంగా డిమాండ్‌తో మరోసారి పసిడి ధర పెరిగింది.. ఇదే సమయంలో.. వెండి ధర మాత్రం దిగివచ్చింది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 49,300కు చేరింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ. 45,200 చేరగా.. వెండి ధర మాత్రం రూ.100 క్షీణించడంతో కిలో వెండి ధర రూ.64,900కు దిగివచ్చింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర పైకే కదిలింది.. ఔన్స్‌కు 0.03 శాతం పెరిగి 1822 డాలర్లకు చేరింది… కానీ, వెండి మాత్రం కిందకు దిగింది.. ఔన్స్‌కు 0.39 శాతం తగ్గుదలతో 22.98 డాలర్లకు క్షీణించింది వెండి ధర.
Read Also: బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీ..
Also Read
- IPO Listing: భారత్‌లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలోకి మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
- Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
- SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
- Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
తాజావార్తలు
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!