WhatsApp: తస్మాత్ జాగ్రత్త.. వాటిని టచ్ చేస్తే జైలుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do Not Share These Harmful Messages On WhatsApp: వాట్సాప్.. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక ముఖ్య భాగమైపోయింది. ఉదయం లేచిన వెంటనే.. మొదటగా ఈ యాప్ ఓపెన్ చేయడం అందరికీ ఒక పరిపాటి అయిపోయింది. ప్రతీ సంభాషణ ఈ యాప్ ద్వారానే కొనసాగిస్తారు. అలాగే సరదా ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంటారు. అసలు వాట్సాప్ లేకపోతే, రోజు గడవదన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే తప్పుడు వార్తలకు వాట్సాప్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
ఏదైనా ఒక విషయం కాస్త ఆసక్తిగా అనిపిస్తే చాలు.. అది నిజమా? కాదా? అని నిజానిజాలు నిర్ధారించుకోరు. అదేదో ఆస్కార్ సాధించేశామన్న లెవెల్‌లో, వెంటనే షేర్ చేయాలని ఆ వార్తల్ని గ్రూపుల్లో షేర్ చేస్తారు. అవతలి వ్యక్తులూ అంతే! తామే ముందుగా ఫార్వర్డ్ చేయాలని, పోటీ పడి మరీ ఆ వార్తల్ని ఫార్వర్డ్ చేస్తారు. ఈ క్రమంలోనే కొన్ని డేంజరస్ వార్తలు కూడా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అటువంటి మెసేజ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సూచిస్తోంది. ఫార్వర్డ్ చేయాలన్న కక్కుర్తి ఏది పడితే ఆ న్యూస్ షేర్ చేస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆ సూచనలేంటో, ఏయే వార్తలు షేర్ చేయకూడదో తెలుసుకుందాం పదండి..
Also Read
- Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
టెర్రరిస్టులు, అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. లేకపోతే శిక్షలు తప్పవు. దేశ భద్రత దృష్ట్యా.. ప్రభుత్వం ఇలాంటి కంటెంట్ షేరింగ్ మీద నిఘా పెట్టింది. అలాగే.. ఎదుటి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే మెసేజ్‌లు షేర్ చేయరాదు. వాటి వల్ల కొన్ని సంఘటనలు చోటు చేసుకున్న తరుణంలో.. ఆ మెసేజ్‌లపై సీరియస్‌గా ఉన్నారు. అశ్లీల కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు. అలా చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ షేర్ చేస్తే.. గ్రూప్ అడ్మిన్‌తో పాటు, షేర్ చేసిన వ్యక్తిపై చర్యలు తప్పవు. కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను జోలికి ఏమాత్రం వెళ్లకూడదు. ఇవే.. ఆ సూచనలు. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త!
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!