భారత్‌లో వ్యాక్సినేషన్.. ఐఎంఎఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు మూడు వేవ్ ముప్పు పొంచిఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు వైద్య నిపుణులు.. ఈ పరిస్థితుల్లో కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటిఏ మార్గం.. కానీ, కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా.. వ్యాక్సినేషన్ చాలా రాష్ట్రాల్లో నిలిచిపోయిన పరిస్థితి.. అయితే, వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న టార్గెట్‌తో ఉంది కేంద్రం.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. భారత్‌లో ఈ ఏడాది చివరి నాటికి కేవలం 35 శాతం జనాభాకే వ్యాక్సినేషన్ అందుతుందని అంచనా వేసింది ఐఎంఎఫ్. మరోవైపు ఇదే సమయంలో సంపన్న దేశాలు మాత్రం.. తమ జనాభాలో 50 శాతం నుంచి 70 శాతం వరకూ వ్యాక్సినేషనేషన్ను పూర్తి చేస్తాయని తన నివేదికలో పేర్కొంది. ఇక, కరోనాపై పోరాటానికి ఈ సంవత్సరం చివరినాటికి ప్రపంచ జనాభాలో కనీసం 40 శాతం మంది జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చేలా 3.5 లక్షల కోట్ల నిధులతో ఐఎంఎఫ్ ఎకనమిస్ట్ రుచిర్ అగర్వాల్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ లు ఓ ప్రణాళికను కూడా రూపొందించారు.. తాము అంచనా వేసినట్టుగానే. వ్యాక్సిన్లు, మందులు పొందడం సంపన్న, పేద దేశాల మధ్య అంతరాలు పెరిగాయని తెలిపింది ఐఎంఎఫ్. కాగా, భారత్‌లో వ్యాక్సినేషన్ కొరత రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.. దీంతో.. వ్యాక్సిన్ ప్రక్రియ ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు.. వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రాలు ఆర్డర్లు ఇస్తున్నాయి.
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్‌స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!