IMF: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచం రెండుగా చీలి ఇరు వైపుల పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ యుద్ధం ఎలా ప్రభావితం చేస్తుందో అని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న వేళ ఇప్పుడు ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్య ప్రపంచం ముందు నిలిచింది.
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు మూడు వేవ్ ముప్పు పొంచిఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు వైద్య నిపుణులు.. ఈ పరిస్థితుల్లో కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటిఏ మార్గం.. కానీ, కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా.. వ్యాక్సినేషన్ చాలా రాష్ట్రాల్లో నిలిచిపోయిన పరిస్థితి.. అయితే, వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న టార్గెట్‌తో ఉంది కేంద్రం.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. భారత్‌లో ఈ ఏడాది…