బిగ్ బాస్ 5 : ఈ కంటెస్టెంట్ కు దారుణమైన ఓటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బిగ్ బాస్ 5’ 11వ వారం వీకెండ్ కు వచ్చేసింది. ఇటీవల కాస్త స్పీడ్ ను పుంజుకున్న ఈ షో ఆసక్తికరంగా మారింది. టాస్కులు, సన్నీ అగ్రెషన్, మానస్ సైలెన్స్, సిరి, షన్ను ఫ్రెండ్ షిప్ కాస్తా లవ్ షిప్ గా మారడం వంటి విషయాలు, వివాదాలతో వారాంతానికి చేరుకుంది. హౌస్ లో ఈ వారం రోజుల్లో జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు వచ్చే ఎపిసోడ్ లో నాగార్జున ఎవరెవరికి ఎలా మొట్టికాయలు వేయబోతున్నారో చూడాలని బుల్లితెర వీక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే వీకెండ్ ఎలిమినేషన్. ఈ వీక్ హౌస్ కెప్టెన్ అయిన రవి తప్ప అందరూ నామినేషన్ లో ఉన్నారు. అందులో అనీ, సిరి, కాజల్ డేంజర్ జోన్లో ఉన్నట్టు సమాచారం.
Read Also : “ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్… ఎప్పుడంటే ?
Also Read
ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో స్నేహితులుగా కంటిన్యూ అవుతున్న వాళ్లలో ఓ కంటెస్టెంట్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంటే, మరో కంటెస్టెంట్ కు దారుణంగా ఓటింగ్ పడిపోతున్నట్టు తెలుస్తోంది. ఒక చిన్న పొరపాటు ‘బిగ్ బాస్ 5’లో విషయాలను పెద్దగా మార్చగలదు. గత రెండు వారాల్లో మానస్ విషయంలో కూడా అదే జరిగింది. హౌస్‌లో గ్రూపులు సృష్టించి సన్నీని రెచ్చగొడుతున్న తీరు సోషల్ మీడియాలో అభిమానులకు మింగుడు పడలేదు. మానస్ ఒకప్పుడు షోలో విన్నర్ రేసులో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని ఓట్ల లెక్కింపు బాగా తగ్గింది. నామినేషన్ లో కూడా వెనుకంజలో ఉన్నాడు. మరోవైపు హౌస్‌లో పవర్ఫుల్ దూకుడు ప్రదర్శిస్తూ హీరోగా విపరీతమైన అభిమానులను ఏర్పరుచుకుంటున్నాడు సన్నీ.
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!