Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
- ఆదివారం దిన ఫలాలు
- వృషభ రాశి వారికి వివాదాలు తప్పవు
- అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
July 12 2026 Horoscope: గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ప్రభావం మన రోజువారీ జీవితంలోని జయాపజయాలపై ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం (జూలై 12) నాటి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఏ దైవాన్ని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా తమ అధికారాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. సోదరుల పూర్తి సహకారంతో కీలకమైన పనులను విజయవంతంగా చేపడతారు. వ్యాపార రంగం వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని స్మరిస్తూ, స్వామి వారి హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో కొంత చికాకును ఎదుర్కోవాల్సి రావచ్చు. వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో అకారణ వివాదాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం. వీరు శ్రీ విజయలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి నేటి దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
- Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
- Spiritual: రావణుడు ప్రతిష్ఠించిన శివాలయాలు ఇవే.. వాటి వెనుక ఉన్న పురాణ రహస్యాలు తెలుసా?
- Kitchen Vastu Tips: మీ వంటగదిలో విరిగిన చపాతీ పీట ఉందా? బాబోయ్ జాగ్రత్త! ఎందుకో తెలుసా
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
-
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
-
Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
-
Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!