మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసివస్తుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు. ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. శక్తికి మించిన పనులు చేపడుతుంటారు. ప్రయోజనకరమైన శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు డబ్బు రాక వచ్చే అవకాశాలు మెండు. నేడు మేష రాశి వారికి అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు. స్వామి వారి అచ్యుతాష్టకంను పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన…
July 27 Horoscope: ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు నేడు అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. దగ్గరి బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ధనుస్సు రాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. ఈ రోజు మీరు చేయాల్సిన పూజ స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. అదే విధంగా కింది వీడియోలో మిగతా రాశి వారికి సంబంధించిన దినఫలాలు ఇవ్వబడ్డాయి.