కర్కాటక రాశి వారు నేడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ పరమైన సంతోషాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు కర్కాటక రాశికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. ఈరోజు అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోస్త్రంను పారాయణం చేయడం మంచింది. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు…
July 27 Horoscope: ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు నేడు అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. దగ్గరి బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ధనుస్సు రాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. ఈ రోజు మీరు చేయాల్సిన పూజ స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. అదే విధంగా కింది వీడియోలో మిగతా రాశి వారికి సంబంధించిన దినఫలాలు ఇవ్వబడ్డాయి.