ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా భక్తి టీవీ కోటిదీపోత్సవం. జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. భారీగా హాజరైన భక్తజనంతో స్టేడియం కిటకిటలాడింది. వైభవంగా మధురై మీనాక్షి సుందరేశ్వర కల్యాణోత్సవం జరిగింది. సప్తహారతులు వీక్షించేందుకు భక్తజనం భారీగా హాజరయ్యారు. దీంతో ఇలకైలాసంగా విలసిల్లింది కోటిదీపోత్సవ ప్రాంగణం.