Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Upcoming Suv Launch 2023 Kia Seltos Facelift Honda Elevate And Citroen C3 Aircross To Launch In India Soon Rival With Hyundai Creta

Upcoming SUV Launch 2023: సరికొత్త 3 ఎస్‌యూవీలు వచ్చేస్తున్నాయి.. ఇక హ్యుందాయ్ క్రెటాకు బైబై చెప్పాల్సిందే!

Published Date :June 18, 2023 , 5:35 pm
By Sampath Kumar
Upcoming SUV Launch 2023: సరికొత్త 3 ఎస్‌యూవీలు వచ్చేస్తున్నాయి.. ఇక హ్యుందాయ్ క్రెటాకు బైబై చెప్పాల్సిందే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Upcoming SUV Launch 2023 in India: భారతీయ కార్ మార్కెట్‌లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ‘హ్యుందాయ్ క్రెటా’ ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతోన్న కారుగా ఉంది. గత కొన్ని నెలలుగా క్రెటా అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. అయితే త్వరలో క్రెటా క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. ఏకంగా మూడు మిడ్-సైజ్ ఎస్‌యూవీలు మార్కెట్‌లోకి రానున్నాయి. హోండా, కియా మరియు సిట్రోయెన్ కంపెనీలు తమ సరికొత్త కార్లను తీసుకువస్తున్నాయి. విశేషమేమిటంటే రెండు కార్లు జూలైలోనే విడుదల కానున్నాయి.

Kia Seltos Facelift Launch:
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చే నెలలో మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే పలు డీలర్‌షిప్‌లలో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కోసం అనధికారిక బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ట్వీక్డ్ ఎక్స్‌టీరియర్ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యాష్‌బోర్డ్‌లో ట్విన్ డిస్‌ప్లే సెటప్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్ లాంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఏడీఏఎస్ కూడా అందుబాటులో ఉంటుంది.

Also Read: Best Fruits For Kidney: రోజూ ఈ పండ్లను తింటే.. కిడ్నీ సంబంధిత వ్యాధులు అస్సలు రావు!

Honda Elevate Launch:
హోండా కంపెనీ ఇటీవలే క్రెటా మరియు గ్రాండ్ విటారాకు పోటీగా హోండా ఎలివేట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఈ మోడల్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ప్రస్తుతం కొన్ని డీలర్ల వద్ద ఏ కారు అనధికారిక బుకింగ్‌లు జరుగుతున్నాయి. హోండా ఎలివేట్ ఆరు-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు CVT యూనిట్‌తో జతచేయబడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Citroen C3 Aircross Launch:
సిట్రొయెన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో C3 ఎయిర్‌క్రాస్‌ను భారత మార్కెట్ కోసం ఆవిష్కరించింది. C3 హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా ఏడు సీట్ల ఎస్‌యూవీ ధరలను ఈ ఏడాది చివర్లో ప్రకటించే అవకాశం ఉంది. C3 ఎయిర్‌క్రాస్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా మాత్రమే శక్తిని పంపుతుంది. ఈ మోటార్ పవర్ అవుట్‌పుట్ 109bhp కాగా.. టార్క్ 190Nm.

Also Read: Umpire Nitin Menon: అనుకూల నిర్ణయాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.. భారత ఆటగాళ్లపై అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2023 Upcoming SUV
  • hyundai creta
  • SUV
  • SUV 2023
  • Upcoming SUV

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions