Upcoming SUV Launch 2023 in India: భారతీయ కార్ మార్కెట్‌లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ‘హ్యుందాయ్ క్రెటా’ ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతోన్న కారుగా ఉంది. గత కొన్ని నెలలుగా క్రెటా అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. అయితే త్వరలో క్రెటా క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. ఏకంగా మూడు మిడ్-సైజ్ ఎస్‌యూవీలు మార్కెట్‌లోకి రానున్నాయి. హోండా, కియా మరియు సిట్రోయెన్ కంపెనీలు తమ సరికొత్త కార్లను తీసుకువస్తున్నాయి. విశేషమేమిటంటే…