Best Fruits For Kidney: రోజూ ఈ పండ్లను తింటే.. కిడ్నీ సంబంధిత వ్యాధులు అస్సలు రావు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Fruits For Kidney Health: మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం ‘కిడ్నీ’ (మూత్రపిండం). ఇది బాగుంటేనే మన శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి ఏంటంటే.. శరీరం నుంచి వ్యర్థ ఉత్పత్తులను మరియు అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేయడం. శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అందులకే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పైనాపిల్:
పండ్లలో పైనాపిల్ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మూత్రపిండాల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం.
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
బ్లూబెర్రీస్:
బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఆంథోసైనిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. కిడ్నీ దెబ్బతినకుండా బ్లూబెర్రీ కాపాడుతుంది. యూరినరీ ట్రాక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బ్లూబెర్రీస్ సహాయపడతాయి.
నిమ్మకాయ:
నిమ్మరసం కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిమ్మకాయ ఉపయోగపడుతుంది. నిమ్మకాయ వినియోగం మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది.
Also Read:
Umpire Nitin Menon: అనుకూల నిర్ణయాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.. భారత ఆటగాళ్లపై అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు!
పుచ్చకాయ:
వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఎందుకంటే పుచ్చకాయ హైడ్రేటింగ్ పండు. ఇందులో చాలా నీరు ఉంటుంది. పుచ్చకాయను తినడం వల్ల మీ శరీరం డీ హైడ్రేట్ కాదు. కిడ్నీ ఆరోగ్యానికి పుచ్చకాయ బెస్ట్ ఫ్రూట్. ఇది కిడ్నీలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
ఆపిల్:
యాపిల్‌లో చాలా ఫైబర్ ఉంటుంది. యాపిల్‌లో పెక్టిన్ సమ్మేళనం ఉంటుంది. వీటిని తినడం ద్వారా శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించబడతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
Also Read: Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!