Khalistan: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో గతేడాది లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తాన్ అనుకూలవాదులు దాడికి తెగబడ్డారు.
Yadgiri: ఇటీవల కాలంలో చిన్నచిన్న వివాదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా చపాతీ విషయంలో గొడవ ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
Covid-19: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 ఒక వ్యక్తిలో రెండేళ్ల పాటు ఉండి, కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందిన ఓ కేస్ స్టడీని ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నివేదించింది.
PM Modi: కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ నాయకులు విమర్శల తీవ్రత పెంచారు. ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన ‘‘ సంపద పునర్విభజన’’, శామ్ పిట్రోడా చేసిన ‘‘వారతస్వ పన్ను’’ వ్యాఖ్యలపై ప్రధాని ఘాటుగా స్పందిస్తున్నారు.
Raebareli: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ ఎంపీ స్థానం నుంచి వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Azerbaijan: ఇకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఆర్మేనియా, అజర్బైజాన్ చిరకాల ప్రత్యర్థులుగా మారాయి. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. నగోర్నో-కరబాఖ్ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడచిన మూడు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య చెదురుమదురు సంఘర్షణలు జరుగుతూనే వచ్చాయి.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి సాధించాలంటే ముందుగా రాజకీయ స్థిరత్వంపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్ వ్యాపారులు షెహబాజ్ షరీఫ్‌ని కోరారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని సూచించారు.
US Report: దేశంలో మానవహక్కుల పరిస్థితులపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది మణిపూర్ హింస చెలరేగిన తర్వాత ఆ రాష్ట్రంలో గణనీయమైన మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయని నివేదిక పేర్కొంది.
Sandeshkhali: దేశంలో రాజకీయంగా చర్చనీయాంశమైన పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ మహిళల లైంగిక వేధింపులు, భూకబ్జా, హింసకు సంబంధించిన కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Pakistan: పాకిస్తాన్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కి ఆర్డర్ చేసిన బర్గర్ తిన్నాడని, ఓ వ్యక్తి ఏకంగా అతని స్నేహితుడిని హత్య చేశాడు.