Kallakkadal Phenomenon: కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను ‘‘కల్లక్కడల్ ఫినామినా’’ భయపెడుతోంది. కేరళలోని మొత్తం తీర ప్రాంతాలు, తమిళనాడులోని దక్షిణ తీరప్రాంతాలు సోమవారం రాత్రి 11.30 గంటల వరకు ఈ వాతావరణ దృగ్విషయాన్ని అనుభవించాయి.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. సోమవారం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ జైలులో కలవాల్సి ఉంది.
Hinglaj Mata festival: పాకిస్తాన్లో ఎంతో ప్రముఖమైన హిందూ ఆలయం "హింగ్లాజ్ మాత" మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ తీర్థయాత్రకు లక్షలాది హిందువులు హాజరవుతున్నారు.
Tamil Nadu: తనకు జన్మనిచ్చి, కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రుల పట్ల కొందరు కొడుకుల, కూతుళ్లు కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రిపై దారుణంగా దాడి చేశాడు.
PM Modi: ఇటీవల కర్ణాటకలోని హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్(22) కాలేజ్ క్యాంపస్‌లో దారుణహత్యకు గురైంది. ఫయాజ్ అనే నిందితుడు కత్తితో పలుమార్లు దాడి చేసి హత్య చేశాడు.
Amit Shah: రిజర్వేషన్లను తొలగించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ తొలగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో సభ్యసమాజం తలదించుకునే ప్రవర్తించింది ఓ కోడలు. తన అత్తగారిలో శారీరక సంబంధం పెట్టుకోవాలని చూసింది. దీని కోసం అత్తపై ఒత్తిడి తీసుకురావడంతో, సదరు మహిళ పోలీసులని ఆశ్రయించింది.
Asaduddin Owaisi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ‘‘ఎక్కువ పిల్లలు ఉన్నవారు’’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు.