Kallakkadal Phenomenon: కేరళ, తమిళనాడులను భయపెడుతున్న ‘‘కల్లక్కడల్’’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kallakkadal Phenomenon: కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను ‘‘కల్లక్కడల్ ఫినామినా’’ భయపెడుతోంది. కేరళలోని మొత్తం తీర ప్రాంతాలు, తమిళనాడులోని దక్షిణ తీరప్రాంతాలు సోమవారం రాత్రి 11.30 గంటల వరకు ఈ వాతావరణ దృగ్విషయాన్ని ఎదుర్కొనున్నాయి. సముద్రాలు అకాస్మత్తుగా ఉప్పొంగి, పెద్ద అలలు తీర ప్రాంతాన్ని ముంచేత్తుతాయి. దీనినే ‘‘కల్లక్కడల్’’గా వ్యవహరిస్తుంటారు. దీంతో తీరప్రాంత వాసులు, మత్స్యకారులు అప్రమత్తమయ్యారు.
Read Also: Ponnam Prabhakar: బీజేపీ కి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమే..
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, అధికారుల సూచన మేరకు డేంజర్ జోన్ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) తెలిపింది. హార్బర్లలో ఫిషింగ్ ఓడలను సురక్షితంగా ఉంచాలని ప్రజలకు సూచించింది. బోట్ల మధ్య సురక్షిత దూరంలో ఉంచడం ద్వారా ఢీకొట్టే ప్రమాదాన్ని నివారించవచ్చు, ఫిషింగ్ పరికరాల భద్రతను నిర్ధారించాలి అని ఒక ప్రకటనలో తెలిపింది. బీచ్ వద్దకు వెళ్లడాన్ని ప్రజలు పూర్తిగా నివారించాలని హెచ్చరించింది. హిందూ మహాసముద్రం దక్షిణ భాగంలో ఎలాంటి నిర్దిష్ట సూచనలు లేకుండా అకస్మాత్తుగా సంభవించే బలమైన గాలుల వల్ల ఈ ఉప్పెన ఎదురవుతుంది. అందకే దీనిని కల్లక్కడల్ అని పిలుస్తారు.
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?