VIDEO: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ గుండా మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముస్లిమేతరులతో ఇస్లాంను వ్యాప్తి చేయాలంటూ, బహిరంగ మతమార్పిడులను ప్రోత్సహించారు.
ఇదిలా ఉంటే ఖలిస్తానీ ఉగ్రవాది, మరణించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ నుంచి కెనడా రాజకీయ నాయకుడు, న్యూ డెమోక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ నిధులు తీసుకున్నట్లు ఇటీవల ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ మోచా బెజిర్గాన్ ఈ వారం సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక కథనంలో వెల్లడించారు.
Baba Vanga Predictions: బాబా వంగా, ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాంజెలియా పాండేవా గుష్టెరోవా అనే అంధురాలైన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్తను బాబా వంగాగా పిలుస్తుంటారు. 85 ఏళ్ల వయసులో 1996లో మరణించింది. 12వ ఏట కంటి చూపును కోల్పోయిన ఈమె చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి.
Alcohol: ఆల్కహాల్లో ఎనర్జీ డ్రింక్స్ కలిపి తాగడం వల్ల ప్రమాదం బారినపడే అవకాశం ఉందని ఇటాలియన్ యూనివర్సిటీ పరిశోధన బృందం తేల్చింది. ఈ టీం ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Zika Virus: మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా పూణే నగరంలో ఈ కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ముగ్గురు గర్భిణిలకు ఈ వైరస్ సోకింది.
Pakistan: మొహర్రం పండగ సందర్భంగా పాకిస్తాన్ సోషల్ మీడియాపై బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ బ్యాన్పై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకోబోతున్నారు.
PM Modi: యునైటెడ్ కింగ్డమ్(యూకే) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ, అధికార రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీని చిత్తుగా ఓడించింది. యూకే ప్రజలు లేబర్ పార్టీకి గణనీయమైన అధికారాన్ని కట్టబెట్టారు.
Brain-Eating Amoeba: కేరళ రాష్ట్రాన్ని అరుదైన ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. కలుషిత నీటిలో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మానవ శరీరంలోకి చేరి చివరకు ప్రాణాలను తీస్తుంది. నేగ్లేరియా ఫౌలేరీ అనే అమీబా వల్ల ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’ అనే ఇన్ఫెక్షన్ సోకుతుంది.