Brain-Eating Amoeba: ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ .. కేరళలో 4వ కేసు నమోదు..
- కేరళని వణికిస్తున్న ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’.. మే నుంచి 4వ కేసు నమోదు..
- ఇప్పటికే ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ముగ్గురు పిల్లలు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain-Eating Amoeba: కేరళ రాష్ట్రాన్ని అరుదైన ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. కలుషిత నీటిలో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మానవ శరీరంలోకి చేరి చివరకు ప్రాణాలను తీస్తుంది. నేగ్లేరియా ఫౌలేరీ అనే అమీబా వల్ల ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’ అనే ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీనిని మెదడును తినే అమీబాగా వ్యవహరిస్తుంటారు.
కోజికోడ్ జిల్లాలోని పయోలి ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ప్రస్తుతం ఈ వ్యాధితో పోరాడుతున్నాడు. అతడికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మే నెల తర్వాత నుంచి కేరళలో ఇది నాలుగో కేసు. ఇప్పటికే ఈ వ్యాధి సోకిన ముగ్గురు పిల్లలు మరణించారు. తాజా కేసులో బాలుడు జూలై 1న ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు చెప్పారు. అతని పరిస్థితి మెరుగవుతోందని వైద్యలు వెల్లడించారు. వ్యాధిని త్వరగా గుర్తించడంతో, విదేశాల నుంచి తీసుకువచ్చిన మందులతో సహా చికిత్సను వెంటనే ప్రారంభించినట్లు చెప్పారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
Read Also: Singireddy Niranjan Reddy : ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదు
అంతకుముందు బుధవారం కోజికోడ్‌లో ఈ ఇన్ఫెక్షన్ బారిన బరి 14 ఏళ్ల బాలుడు మరణించారు. అంతకు ముందు మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక, కన్నూర్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక మే, జూన్ నెలల్లో మరణించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్వహించిన సమావేశంలో అపరిశుభ్రమైన నీటి ప్రదేశాలలో స్నానం చేయకూడదని, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి అనేక సూచనలు చేశారు. స్విమ్మింగ్ పూల్స్, చెరువుల్లో క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. అమీబా ఇన్ఫెక్షన్ రాకుండా ముక్కులకు క్లిప్‌లు ఉపయోగించాలని సూచించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్‌రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!