Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pakistan: మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో(PoK)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై దమనకాండకు తెగబడుతోంది. ఉద్యమకారులపై పాక్ సైన్యం కాల్పులు జరపడంతో తాజాగా 20 మందికి పైగా మరణించారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో పాక్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 80 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరోవైపు, ఆక్రమిత భూభాగంలో పాకిస్తాన్ ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతోంది. పీఓకే ప్రజలు ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, […] -
CJP: మోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడదాం.. రైతులతో కలిసి కాక్రోచ్ల ప్లాన్..
CJP: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఉద్యమం తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఇప్పుడు సీజేపీ మరో ప్లాన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌పై ఉద్యమించిందేకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సీజేపీ నాయకులు ఢిల్లీలో రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయత్‌ను కలిశారు. రైతులు-విద్యార్థులు-యువత కలిసి ఉమ్మడి వేదికపై పోరాటం చేయాలని భావిస్తున్నారు. సీజేపీ […] -
Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
Prof V Kamakoti: పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన ‘‘గోమూత్ర నిపుణుడు’’ అనే వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ప్రభుత్వం విద్యా సంస్కరణపై ఏర్పాటు చేసిన హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రధానమంత్రి తన సలహాదారులను మార్చుకోవాలి. కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ కొత్త […] -
India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్‌పై భారత్ ఫైర్..
India On PoK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికల్ని భారత్ ‘‘కాస్మెటిక్ ఎన్నికలు’’గా అభివర్ణించింది. అక్రమ ఆక్రమణకు చట్టబద్ధత కల్పించేందుకు, అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనల్ని కప్పిపుచ్చేందుకు పాక్ ఈ ఎన్నికల్ని ఉపయోగించుకుంటోందని విదేశాంగ శాఖ తీవ్ర విమర్శలు చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలతో […] -
CJP: కేంద్రానికి సీజేపీ తాజా అల్టిమేటం.. సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి..
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేంద్రానికి తాజాగా మంగళవారం మరో అల్టిమేటం ఇచ్చింది. నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, విద్యార్థి నిరసనకారులపై ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలనే హామీపై కేంద్రం వెనక్కి తగ్గుతోందని సీజేపీ ఆరోపించింది. మంగళవారం లోగా కేసులు విత్ డ్రా చేసుకోకుంటే మళ్లీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించింది. మంగళవారం నీట్ పేపర్ లీక్ నిరసనల్లో అరెస్టైన వారిలో 18 ఏళ్లలోపు, నేర చరిత్ర లేని నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ విడుదల చేయాలని […] -
Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
Priyanka Gandhi: యాంటీ పేపర్ లీక్ బిల్లుపై పార్లమెంట్లో వాడీవేడి చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భవతిపై అత్యాచారం చేసిన నిందితుల్ని ఆయన సమర్థించారని ఆరోపించారు. అత్యాచార నిందితులకు బెయిల్ వస్తే ఆయన ఆనందించారని అన్నారు. కోట్లాది మంది మహిళలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు […] -
PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం దారుణాలకు ఒడిగడుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను కాల్చి పారేస్తోంది. గత 24 గంటల్లో కనీసం 20 మంది ఈ కాల్పుల్లో మరణించగా, 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. రావలకోట్ డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఉద్యమానికి సారధ్యం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రతినిధి ఉమర్ […] -
Uttar Pradesh: ఫాలోవర్ల కోసం ఎంతకు తెగించారు.. ఒకే వ్యక్తి ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిలో ట్విస్ట్..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో హసన్పూర్ ప్రాంతంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే, ఈ పెళ్లి విషయంలో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు మైనర్ అని తేలడంతో బాలల సంక్షేమ కమిటీ(CWC) జోక్యం చేసుకుని, 3 రోజుల్లో విచారణ ఇవ్వాలని కోరింది. కమిటీ ముందు హాజరైన వారు తమ నేరాన్ని […] -
Narendra Modi: ఇది కదా మోడీ క్రేజ్.. Gen Z వీడియోలతో 10.5 కోట్లు దాటిన ఫాలోవర్స్..
Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల, నీట్ పేపర్‌లీక్ వివాదం, నిరసనల సమయంలో ఆయన పోస్ట్ చేసిన వీడియో ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో తర్వాత ప్రధానికి ఏకంగా 40 లక్షల మంది కొత్త ఫాలోవర్లు పెరిగారు. ఇప్పుడు మొత్తం ఆయన ఇన్‌స్టా ఫాలోవర్లు 105 మిలియన్లు(10.5 కోట్లు)కు చేరుకుంది. కేవలం గత వారం రోజుల్లోనే నాలుగు మిలియన్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. వారం క్రితం మోడీకి […] -
Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
Karnataka: కట్టుకున్నవాడే కసాయిగా మారాడు. వివాహేతర సంబంధం ఉందని అనుమానించి భర్త, భార్యను దారుణంగా హత్య చేసి, ఆమె చనిపోతున్న చివరి క్షణాలను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్లో జరిగింది. మృతురాలని భాగ్యశ్రీ జిగలూర్‌గా గుర్తించారు. ఆమె భర్త ప్రవీణ్ జిగలూర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని గలగలి గ్రామంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది. ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై కర్రతో దాడి చేసి, […]
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!