Venu Goapl Reddy
Author- NTV Telugu-
US-Iran War: “యురేనియం”పై ఇరాన్ బిగ్ గేమ్.. ట్రంప్‌కు రిక్త హస్తమే..
అమెరికా-ఇరాన్ వార్‌కు ఫుల్స్టాప్ పడటం లేదు. రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటిస్తున్నాయి, కానీ అధికారంగా ఒప్పందం మాత్రం కాలేదు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న ‘‘యురేనియం’’పై ప్రతిష్టంభన నెలకొంది. ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఉంది, ఇది తమకు ఇవ్వాలని అమెరికా అల్టిమేటం విధిస్తోంది. అయితే, ఈ యురేనియాన్ని ఇవ్వడానికి ఇరాన్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ యురేనియాన్ని దక్కించుకోవడానికి ఇరాన్లో భూతల దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయిల్ వద్ద ప్రణాళికలు ఉన్నట్లుగా […] -
Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
Lt General Dhiraj Seth: ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడు ఖరారయ్యారు. కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(ఆర్మీ చీఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ‘వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్’గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ సేథ్, ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఆయన 1986 డిసెంబర్లో ‘ఆర్మర్డ్ కార్ప్స్’లో నియమితులయ్యారు. ఆయన […] -
West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇప్పటికే ముక్కలుగా విడిపోయింది. మమతా బెనర్జీకి నమ్మకస్తులే హ్యాండ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, శనివారం తెల్లవారుజామున కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. రాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు అభిషేక్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత కార్యదర్శి సుమిత్ రాయ్‌ని అరెస్ట్ చేయడానికి వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పోలీసులు […] -
Jaishankar: రష్యా చమురుపై భారత్‌కు ఫిన్లాండ్ మద్దతు.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు
Jaishankar: రష్యా చమురు కొనుగోలుపై వెస్ట్రన్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలకు మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. భారత్ రాజకీయ కారణాలతో కాకుండా, అవసరాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. చమురు ఖర్చులు, లభ్యత ఆధారంగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఫిన్లాండ్లో కుల్తరాంతా టాక్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022లో రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో మార్పులు చోటుచేసుకున్నాయని, […] -
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
TCS Engineer Suicide: పుణెలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ 48 ఏళ్ల అమిత్ అభయ్ బ్రహ్మే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన మరణానికి ఆఫీస్‌లో సీనియర్ల మానసిక వేధింపులే కారణమని ఆరోపించారు. జూన్ 2న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మే, గదిలో 2 పేజీల సూసైడ్ నోట్‌ను ఉంచారు. పోలీసులు ఈ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు సీనియర్ మహిళా ఉద్యోగులు అర్చనా, శశ్వతిలతో […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘‘భారత క్రికెట్ నిధి’’.. మాజీ స్టార్ ప్రశంసలు..
Vaibhav Sooryavanshi: దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. ఆ కుర్రాడికి అపారమైన ప్రతిభ ఉందని, అతడిని సరిగా నడిపిస్తే భారత దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి వారి కన్నా గొప్ప విజయాలు సాధించగలడని స్టెయిన్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించిన సూర్యవంశీపై క్రికెట్ లెజెండ్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. స్టెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైభవ్ టాలెంట్ ఏంటో తెలియజేస్తున్నాయి. వైభవ్ సరైన […] -
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు
Donald Trump: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్తున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడం ‘‘పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు. శుక్రవారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత నౌకలపై దాడులతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిపాదిత ఒప్పందం విషయంలో కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్ విడుదల చేసిన ఒప్పంద వివరాలు […] -
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Trigrahi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయికకు, రాజయోగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా రాజ యోగాలు ఒక వ్యక్తిని ఉన్నత స్థానంలో నిలబెడుతాయి. జూన్ 15వ తేదీన సూర్యుడు వృషభ రాశి నుంచి తన మిత్రుడు బుధుడి రాశి అయిన మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పటికే మిథునంలో బుధుడు ఉన్నాడు. ఆ తర్వాత చంద్రుడు కూడా సూర్యుడు, బుధుడుతో కలిసి మిథునరాశిలో అత్యంత శుభమైన ‘‘త్రిగ్రాహి రాజయోగాన్ని’’ ఏర్పరుస్తున్నాడు. జూన్ 17వ తేదీ ఉదయం […] -
Renault Duster: లీటర్‌కు 19 కి.మీ మైలేజ్.. రెనాల్ట్ డస్టర్ కొత్త వేరియంట్‌పై కీలక అప్డేట్
Renault Duster: రెనాల్ట్ డస్టర్ ఎంట్రీతో సంచలనాలు సృష్టిస్తోంది. పూర్తిగా మారిన డిజైన్, బోల్డ్ లుక్స్, అనేక వేరియంట్లు, ఇంజన్ ఆప్షన్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. భారత్‌లో విడుదల తర్వాత ఏకంగా 5000 బుకింగ్స్ అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు డస్టర్ తక్కువ ధరలో ఆటోమేటిక్ వేరియంట్‌తో అందుబాటులోకి రానుంది. ఈ ఆటోమేటిక్ వేరియంట్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ డీసీటీ మోడల్ కన్నా తక్కువ ధరలో ఉండే అవకాశం ఉంది. ఈ ఎత్తుగడతో డస్టర్ తన సేల్స్ […] -
Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ముక్కలైంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దీదీ మాటను వినే పరిస్థితుల్లో లేరు. ఇక ఎన్నికల సమయంలో మతవిద్వేషాలు పెంచేలా కామెంట్స్ చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అవినీతిపై విచారణ మొదలైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బెంగాల్ సర్కార్ మరో సంచలన నిర్ణయం […]
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!