-
POCO X6 Neo 5G: క్రేజీ ఆఫర్.. రూ. 20 వేల స్మార్ట్ ఫోన్ రూ. 11 వేలకే
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో మొబైల్స్ పై ఆఫర్ల వర్షం కురుస్తోంది. బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్ ప్రకటించింది. మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. అమెజాన్ లో పోకో బ్రాండ్ కు చెందిన POCO X6 Neo 5Gపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 20 వేల స్మార్ట్ ఫోన్ రూ. 11 వేలకే వచ్చేస్తోంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, […] -
Redmi Book Pro: రెడ్ మీ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్.. త్వరలో మార్కెట్లోకి
టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త కొత్త గాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ ప్రొడక్ట్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్న ల్యాప్‌టాప్‌లలో Redmi Book Pro 2025 కూడా ఒకటి. రెడ్ మీ కంపెనీ తాజా ల్యాప్‌టాప్ Redmi Book Pro 2025, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్, ఆకట్టుకునే డిజైన్‌తో […] -
Warangal: ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పాటుపడాల్సిన కొందరు ఉపాధ్యాయులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిచేయాల్సిందిపోయి టీచర్లే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. కొందరి ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయలోకానికే మాయని మచ్చగా మారింది. తాజాగా వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also Read:Tim Southee: న్యూజిలాండ్ ఛాంపియన్స్ […] -
Minister Seethakka: ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం..
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది ఒడ్డున శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క ఎస్టీలకు గుడ్ న్యూస్ అందించారు. ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొమరం భీం […] -
Pulsar NS125 ABS Vs Hero Xtreme 125R: 125cc బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ రెండు బైకుల్లో ఏది బెస్ట్ అంటే?
ఎక్కువ మంది 125cc బైకులనే కొనుగోలు చేస్తుంటారు. బడ్జెట్ ధరల్లో లభిస్తుండడంతో దాదాపు ఈ బైకులకే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో 125cc బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో బైకులను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కాగా బజాజ్ ఆటో ఇటీవల కొత్త పల్సర్ NS125 సింగిల్ ఛానల్ ABS వేరియంట్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో, ఇది హీరో ఎక్స్ట్రీమ్ 125R తో […] -
AP High Court Jobs: హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు.. నెలకు రూ. 77 వేల జీతం
జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కోర్టుల్లో ఉద్యోగాల కోసం చూసే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఏపీ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా, 10 పోస్టులను బదిలీల ద్వారా భర్తీచేయనున్నారు. లా డిగ్రీ కలిగిన వారు […] -
Post Office Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతి నెల ఆదాయం పొందే ఛాన్స్!
డబ్బుంటేనే అందరికీ మీరు అవసరం లేకపోతే ఎవరూ పట్టించుకోని పరిస్థితులు వచ్చేశాయ్. అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే అంతా డబ్బు సంపాదన కోసం పరుగెడుతున్నారు. వచ్చిన సంపాదనను వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు అందుకోవాలని చూస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలున్నాయి. వీటిల్లో పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. పెట్టుబడి భద్రంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. అయితే ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం […] -
CM Chandrababu: బసవ తారకం ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్… తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయి
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వార్యంలో యుఫోరియా పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తు్న్నారు. విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. బసవ తారకం ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్… తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయని అన్నారు. ఒక విషాదంలో ఒక మంచికి విత్తనం పడింది. అదే బసవ రామ తరకం ఆసుపత్రి. తాను […] -
Jio Recharge Plans: ఒకే రీఛార్జ్‌లో అదిరిపోయే బెనిఫిట్స్.. జియో చౌకైన ప్లాన్స్ ఇవే!
టెలికాం కంపెనీలు ఎన్ని ఉన్నా జియో రూటే సపరేటు. మిగతా టెల్కోలకంటే భిన్నంగా రకరకాల ఆఫర్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటుంది. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో యాప్స్ కు యాక్సెస్ అందిస్తుంది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటాను అందిస్తోంది. ఒకే రీచార్జ్ లో అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చు. మరి మీరు జియో కస్టమర్లు అయితే చౌకధరలో లభించే ఈ రీఛార్జ్ […] -
Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఓలా నుంచి టీవీఎస్ వరకు బెస్ట్ ఈవీలు ఇవే!
ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకంతో డబ్బులు ఆదా అవుతున్నాయి. తక్కువ ఖర్చుతోనే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుకలుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీ తయారీ సంస్థలు సూపర్ ఫీచర్లు, బడ్జెట్ ధరల్లో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓలా, బజాజ్, టీవీఎస్, ఏథర్,ఫెర్రాటో కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. Also Read:AP Crime: వీడు […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?