-
Bank Holidays: వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో ప్రత్యేక పండగలు, రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కలుపుకుని భారీగా సెలవులు ఉండనున్నాయి. మొత్తం 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులున్నాయో తెలుసుకుంటే మీ […] -
Boat Storm Infinity: 15 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్ విడుదల.. తక్కువ ధరకే
ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సంస్థ బోట్ కొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. ఇది 15 రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇది HD డిస్ప్లేను కలిగి ఉంది. IP68 రేటింగ్ దీనిని దుమ్ము, స్ప్లాష్‌ల నుండి రక్షిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి ట్రాకర్లు వంటి అనేక […] -
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. UPI, ATM ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?
పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది EPFO సభ్యులకు ప్రయోజనం చేకూరనున్నది. యూపీఐ, ఏటీఎం ద్వారా PF డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫార్సును ఆమోదించింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని […] -
Smartphones: వచ్చే నెలలో రాబోయే బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు ఇవే..
ఏప్రిల్ 2025లో మార్కెట్లోకి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. Samsung, Vivo, POCO, Motorola, Oppo వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఏప్రిల్ నెలలో కొత్త మొబైల్స్ ను విడుదల చేయబోతున్నాయి. రాబోయే ఫోన్లలో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లతో పాటు బడ్జెట్ విభాగానికి చెందిన ఫోన్లు కూడా ఉన్నాయి. క్రేజీ ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్ తో మొబైల్ లవర్స్ ను ఆకట్టుకోనున్నాయి. ఏప్రిల్ నెలలో రాబోయే ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం. Also Read:Vignesh Puthur: ఇంటర్నెట్ సంచలనంగా […] -
Sajjanar: సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు..
క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అని యువతకు సూచించారు. బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సజ్జనార్ అవిరామ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. Also Read:FASTag: ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారంపై హైకోర్టు […] -
One Nation, One Election: జాయింట్ పార్లమెంటరీ కమిటీ గడువు పొడిగించిన కేంద్రం
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని 2025 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించే ప్రతిపాదనను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు 2024 మరియు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు- 2024 పై లోక్‌సభలో నివేదిక సమర్పించడానికి సమయాన్ని పొడిగించాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్ పిపి చౌదరి మంగళవారం ప్రతిపాదించారు. దీనిని సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. Also Read:Volkswagen: […] -
Hyderabad: క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య.. మృతుడి చివరి ఫోన్ కాల్ లో ఏముందంటే?
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత పెడదార్లు పడుతోంది. బెట్టింగ్ మాయలో పడి బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. బెట్టింగ్ లో పెట్టింది తిరిగి వచ్చుడు దేవుడెరుగు ఉన్నదంతా ఊడ్చుకబోయి రోడ్డున పడుతున్నారు చాలామంది. అప్పులు తీర్చే మార్గం లేక తనువులు చాలిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బుకోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి […] -
Health Tips: ఉక్కు లాంటి కండరాల కోసం ఈ కూరగాయలు బెస్ట్.. గుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్!
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకం. ఇది కండరాలను నిర్మించడంలో, శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని సూచిస్తుంటారు నిపుణులు. అయితే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని చెప్తుంటారు. కానీ కొన్ని కూరగాయలు (ప్రోటీన్-రిచ్ వెజిటేబుల్స్) గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయని మీకు తెలుసా? ఈ కూరగాయలు ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న […] -
Volkswagen Tiguan R-Line: వోక్స్వ్యాగన్ కొత్త SUV త్వరలో మార్కెట్లోకి.. ప్రీ-బుకింగ్ ప్రారంభం
కార్ లవర్స్ కు మరో కొత్త కారు అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్ వ్యాగన్ త్వరలో భారత మార్కెట్లో కొత్త SUV వోక్స్వ్యాగన్ టిగువాన్ R-లైన్‌ను విడుదల చేయనుంది. లాంచ్ కు ముందు SUV ఇంజిన్, పవర్, ఫీచర్లు, డిజైన్ కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ SUV ని విడుదల చేయడానికి ముందు కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఇంజిన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. సమాచారం ప్రకారం ఈ SUV రెండు లీటర్ల సామర్థ్యం […] -
Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు
రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేద్రప్రసాద్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి, “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా […]
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!