Boat Storm Infinity: 15 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్ విడుదల.. తక్కువ ధరకే
- 15 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్
- బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,299
- బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీలో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సంస్థ బోట్ కొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. ఇది 15 రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇది HD డిస్ప్లేను కలిగి ఉంది. IP68 రేటింగ్ దీనిని దుమ్ము, స్ప్లాష్‌ల నుండి రక్షిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి ట్రాకర్లు వంటి అనేక హెల్త్ ట్రాకర్ ఫీచర్లను కలిగి ఉంది.
Also Read:YouTube: మ్యూజిక్ లవర్స్ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన యూట్యూబ్!
Also Read
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ధర
బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,299. ఇది యాక్టివ్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్, బ్రౌన్, డీప్ బ్లూ, జాడే గోల్డ్, సిల్వర్ మిస్ట్, స్పోర్ట్స్ బ్లాక్, స్పోర్ట్స్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని Amazon.in, Flipkart, boat-lifestyle.com నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ 1.83-అంగుళాల HD డిస్‌ప్లేను 240×284 పిక్సెల్‌ల రిజల్యూషన్ తో వస్తుంది.
Also Read:CM Yogi Adityanath: ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించింది..
ఫ్లిక్-టు-వేక్ గెశ్చర్ ఆప్షన్ తో వస్తుంది. బోట్ స్టార్మ్ ఇన్ఫినిటీలో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇన్ బిల్ట్ వాయిస్ అసిస్టెంట్‌తో వాచ్‌లో హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్ కూడా సాధ్యమే. దీనితో పాటు అలారం, స్టాప్‌వాచ్, వెథర్ అప్ డేట్స్, ఫ్లాష్‌లైట్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్, ఆటలు, క్యాలెండర్, కాలిక్యులేటర్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!