-
Jagtial: ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. యువకుడిని హ*త్య చేసిన యువతి బంధువులు
జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వెల్గటూర్ మండలం కిషన్ రావు గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (26)ను హత్య చేశారు యువతి తల్లిదండ్రులు. నేతకాని కులానికి చెందిన సూర మల్లేష్ కి గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉంది. మా కొడుకును మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మద్యం తాగించి హత్య చేశారని మృతుని బాబాయి ఆరోపించాడు. చంపిన తరువాత మీ కొడుకుని చంపినం అంటూ ఫోన్ […] -
Army Dogs: ఆర్మీ డాగ్స్ రక్త దానం.. ఈ విషయాలు తెలుసా?
నేరాలను ఛేదించేందుకు శిక్షణ పొందిన డాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. నేరస్థులను, మత్తుపదార్థాలను, పేలుడు పదార్థాలను గుర్తించడంలో పనిచేస్తాయి. ఇటీవల పలు దేశాలు సైనిక ఆపరేషన్ల కోసం శిక్షణ పొందిన ఆర్మీ డాగ్స్ ను కోరుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, భారతదేశం, అమెరికా, బ్రిటన్, జార్జియాతో సహా అనేక దేశాలు సైనిక కుక్కల ప్రత్యేక యూనిట్లను కలిగి ఉన్నాయి. ఆర్మీ డాగ్స్ తరచుగా అత్యంత ప్రమాదకర మిషన్లలో సహాయపడతాయి. అలాంటి సందర్భాల్లో చాలాసార్లు గాయపడతాయి. చికిత్సలో రక్తం అవసరం […] -
KTR: కేసీఆర్ భోజనం పెడుతుంటే.. సీఎం రేవంత్ బిర్యానీ పెడతాడని గెలిపిస్తే మోసం చేశాడు
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. మమత హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలు అభివృద్ధే లక్ష్యంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పని చేశారు.. ఇది అనుకోని ప్రోగ్రామ్, ఇక్కడకు ఇంతమంది సోదరులు వస్తారనుకోలేదు.. మా ఆడబిడ్డలు ఇంత తోపులాటలో ఇక్కడ వరకు వస్తారనుకోలేదు.. తెలంగాణ ప్రజలు మనకు రెండు దఫాలు అవకాశం ఇచ్చారు.. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లు నిర్మాణ […] -
Petrol: దండంరా సామీ.. పెట్రోల్ పోస్తుండగా బైక్ లో మంటలు..
పెట్రోల్ బంకుల్లో సెల్ ఫోన్ వాడే క్రమంలో, అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగడం చోటుచేసుకుంటాయి. తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్ లో గల పెట్రోల్ బంక్ లో ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోస్తుండగా బైకులోంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారుడు, బంకు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన వాహనదారుడు పెట్రోల్ పోసే పైపును ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ నుంచి తీసి కిందపడేశాడు. వెంటనే అక్కడే ఉన్న పెట్రోల్ […] -
Online Betting: తండ్రి పంపిన రూ. 40 వేలు, ఫ్రెండ్స్ వద్ద మరో రూ. 30 వేలు అప్పు చేసి బెట్టింగ్.. చివరకు
నర్సాపూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో బుధవారం సాయంత్రం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బివిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆన్ లైన్ లో బెట్టింగ్ లు వేసి నష్టపోయి ఈ నెల 16న ఆత్మహత్య చేసుకున్నాడు తరుణ్(20). కాలేజీ ఫీజుల కోసం 40 వేల రూపాయలు పంపిన తండ్రి మీట్యా.. ఫ్రెండ్స్ వద్ద మరో 30 వేల రూపాయలు అప్పు చేసి ఆన్ లైన్ […] -
Gold Rates: బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. నేటి ధరలు ఇవే
నేడు బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ తులం పసిడి ధర రూ. 50 పెరిగింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,938, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,110 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 పెరిగింది. దీంతో రూ.91,100 వద్ద […] -
HCA: హెచ్ సీఏలో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తింపు.. లక్షల్లో లబ్ధి పొందిన సభ్యులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హెచ్ సీఏలో లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో HCA సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఈడి గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే HCA మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను విచారించింది ఈడీ. రూ. 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు […] -
Mahabubabad: మోడల్ స్కూల్ లో దారుణం.. విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తున్నారు. కొందరి టీచర్ల ప్రవర్తన ఉపాధ్యాయ లోకానికే మాయని మచ్చగా మారుతోంది. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. మోడల్ స్కూల్లో ఓ విద్యార్థినిని ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. విసిగిపోయిన విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. Also Read:IND vs ENG: ఆడే మ్యాచ్‌లను ఎంచుకోవడం ఏంటి?.. బుమ్రాపై భారత్ మాజీ కెప్టెన్ ఫైర్! […] -
Elephant: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి
జార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని మూడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఆగ్నేయ రైల్వే ఖరగ్‌పూర్ డివిజన్లోని సర్దిహా జార్గ్రామ్ సెక్షన్‌లోని 143 కిలోమీటరు వద్ద స్తంభం నంబర్ 11/13 మధ్య రైల్వే ట్రాక్ దాటుతున్న మూడు ఏనుగులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు అక్కడికక్కడే చనిపోయాయి. మృతిచెందిన ఏనుగుల్లో ఒక పెద్ద ఏనుగు ఉండగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఈ సంఘటన రాత్రి 12:50 గంటలకు జరిగింది. Also Read:Tirumala […] -
Malnadu Restaurant: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు.. పబ్ యజమానులపై కేసు నమోదు
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. మూడు పబ్ యజమానులపైన కేసులు నమోదు చేసింది. పబ్బు యజమానులకు నోటీసులు జారీ చేసింది ఈగల్ టీం. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన యాజమాన్యాలు. వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే […]
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!