Online Betting: తండ్రి పంపిన రూ. 40 వేలు, ఫ్రెండ్స్ వద్ద మరో రూ. 30 వేలు అప్పు చేసి బెట్టింగ్.. చివరకు
By Venkatesh
- ఆన్ లైన్ లో బెట్టింగ్ లు వేసి నష్టపోయి
- షాకింగ్ నిర్ణయం తీసుకున్న యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సాపూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో బుధవారం సాయంత్రం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బివిఆర్‌ఐటి ఇంజనీరింగ్ కాలేజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆన్ లైన్ లో బెట్టింగ్ లు వేసి నష్టపోయి ఈ నెల 16న ఆత్మహత్య చేసుకున్నాడు తరుణ్(20). కాలేజీ ఫీజుల కోసం 40 వేల రూపాయలు పంపిన తండ్రి మీట్యా.. ఫ్రెండ్స్ వద్ద మరో 30 వేల రూపాయలు అప్పు చేసి ఆన్ లైన్ బెట్టింగ్ లో పెట్టాడు తరుణ్. 70 వేల రూపాయలు నష్టపోవడంతో ఇంట్లో చెప్పలేక, ఫ్రెండ్స్ అప్పు తీర్చలేక మనస్తాపంతో హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తరుణ్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు గ్రామ పరిధిలోని సూర్య తండాగా గుర్తించారు. కొడుకు ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?