-
Ayurvedic Face Wash: ఈ ఆయుర్వేద ఫేస్ వాష్ లతో మీరు కోరుకున్న అందం మీ సొంతం.. కాస్ల్టీ ఫేస్ వాష్ అవసరమే లేదు!
అందం కోసం, ఉన్న అందాన్ని మరింత మెరుగు పరుచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సహజ చిట్కాలతో పాటు మార్కెట్ లో లభించే ఫేస్ వాష్ లను యూజ్ చేస్తుంటారు. అందంగా కనిపించేందుకు బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. అయితే మార్కెట్ లో లభించే ఫేస్ వాష్ లలో పలు రకాల కెమికల్స్ ఉండడంతో చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటితో కొత్త అందం దేవుడెరుగు ఉన్న అందం ఊస్ట్ అవుతుంది. Also Read:Mithun Reddy: ఈ […] -
TG Rains: రైతన్నలను కరుణించిన వరుణుడు.. మరో నాలుగు రోజులపాటు వానలే వానలు
ఈ ఏడాది షెడ్యూల్ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన వర్షాలు కురవలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురుచూశారు. వర్షాలు కురవాలని పూజలు చేశారు. ఎట్టకేలకు వరుణ దేవుడు కరుణించాడు. తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. నిన్న జూలై 18న అత్యధిక వర్షపాతం నమైదైంది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వానలు కురిశాయి. రోడ్లు కాలువలను తలపించాయి. Also Read:Mukesh Chhabra : సీత గా నటించే […] -
EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే గుడ్ న్యూస్.. మారనున్న రూల్స్.. డబ్బులు మొత్తం ఒకేసారి విత్ డ్రా!
పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈపీఎఫ్ఓ నిబంధనలను సరళీకరిస్తూ.. కొత్త రూల్స్ ను ప్రవేశ పెడుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును ఉపసంహరించుకునే నియమాలలో పెద్ద మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి ఖాతాలోని మొత్తాన్ని లేదా దానిలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని పదవీ విరమణ నిధి సంస్థ ఒక ప్రతిపాదనను సమర్పించిందని ఒక […] -
Google, Meta: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో.. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ లను అరికట్టడానికి.. అలాగే వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల దర్యాప్తుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గూగుల్, మెటాకు నోటీసులు జారీ చేసింది. Also Read:Fire Accident In Vizag: విశాఖలోని ఐటీసీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ 100 కోట్ల […] -
Gold Rates: అమ్మబాబోయ్.. చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే వేలల్లో!
గత రెండ్రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 660 పెరగగా, 100 గ్రాముల గోల్డ్ ధర రూ. 6,700 పెరిగి రూ. 10,01,900 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో సిల్వర్ ధర రూ. 2100 పెరిగింది. బంగారం వెండి ధరలు ఒక్కరోజే వేలల్లో పెరగడంతో కొనుగోలుదారులు షాక్ కు గురవుతున్నారు. Also Read:Trump: మాతో […] -
Rajagopal Reddy: పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ వ్యాఖ్యలపై.. కోమటి రెడ్డి ఫైర్
శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు నేనె సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం […] -
Vaibhav Suryavanshi: ఆటలోనే కాదు సంపాదనలో కూడా అదరగొడుతున్నడు.. రోజుకు మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?
భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. భారత అండర్-19- ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఇప్పుడు రెండు దేశాల యువ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లోని మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. రెండవ టెస్ట్ జూలై 20 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభంకానుంది. టెస్ట్ అయినా లేదా వన్డే సిరీస్ అయినా, భారత స్టార్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ రెండింటిలోనూ ఆధిపత్యం […] -
Donald Trump: ఎప్స్టీన్ నివేదిక నకిలీదని వాల్ స్ట్రీట్ జర్నల్ పై ట్రంప్ దావా.. $10 బిలియన్ల నష్టపరిహారం డిమాండ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు రూపర్ట్ ముర్డోక్ సహా దాని యజమానులపై దావా వేశారు. ఎప్స్టీన్ పై వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాపత్రిక నివేదిక నకిలీదని కూడా ట్రంప్ అన్నారు. ఈ నివేదికకు కనీసం $10 బిలియన్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రంప్ 2003లో జెఫ్రీ ఎప్స్టీన్కు పుట్టినరోజు సందేశం పంపారని, అందులో నగ్న మహిళ స్కెచ్, లైంగిక రూపంలో ఉన్న సంతకం ఉందని వార్తాపత్రిక నివేదించింది. […] -
Pakistan: పాక్ కు మండుతున్నట్టుంది.. భారత్ అమెరికాను రెచ్చగొడుతోందంటూ..
పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ అమెరికాను రెచ్చగొడుతుందంటూ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి టీఆర్ఎఫ్ ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టిఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై పాకిస్తాన్‌లోని షాబాజ్ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా స్పందించింది. Also Read:Hyderabad Rains : హోండా షోరూంలోకి […] -
Nagar Kurnool: శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే
శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లను ప్రభుత్వం మార్చింది. కొత్త పేర్లను పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంట ను కృష్ణ గిరి, దోమల పెంట ను బ్రహ్మగిరి గా మార్చుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు మార్చాలని అధికారులను ఆదేశించింది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!