జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగింపు దశకు వచ్చేసింది. కానీ… ఏపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ మాత్రం బీజేపీకి ఇంతవరకు బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఎందుకలా? టీడీపీ మద్దతు తెలంగాణలో తమకు చేటు చేస్తుందని కాషాయ దళం భయపడుతోందా? లేక ఇంకేవైనా ఇతర కారణాలున్నాయా? బంధువులిద్దరూ కామన్ ఫంక్షన్లో సంబంధంలేకుండా తిరిగినట్టు ఎందుకు మారింది పరిస్థితి? Also Read:DSP Richa Ghosh: టీమిండియాలో మరో డిఎస్పీ.. నియామకపత్రం అందజేత.. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ….. సినిమా కార్మికులు ఎటు వైపు..? గట్టిగా ప్రభావితం చూపే ఈ వర్గం ఏ పార్టీ వైపు చూస్తోంది? అధికార పార్టీ ఇచ్చిన హామీల్ని నమ్ముతున్నారా? లేక విపక్షాల వైపు చూస్తున్నారా? అసలు ప్రభుత్వం వాళ్ళకు ఏమేం హామీలిచ్చింది? ఆ గ్రూప్ ఓట్ బ్యాంక్ సాలిడ్ అవుతుందా? లేక చీలికలుంటాయా? Also Read:Bigg Boss 9 : సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..? జూబ్లీహిల్స్ ఉప […]
మ్యూజిక్ లవర్స్ కు గోల్డెన్ ఛాన్స్. తక్కువ ధరలో సౌండ్ బార్స్ కావాలనుకునే వారికి రూ.వెయ్యి కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ కంపెనీ ప్రస్తుతం దాని స్టాక్ క్లియరెన్స్ సేల్‌లో భాగంగా సౌండ్బార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. బోట్, జీబ్రానిక్స్, పోర్ట్రానిక్స్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల నుంచి సౌండ్బార్లు డిస్కౌంట్లకు అందుబాటులో ఉన్నాయి. రూ. 1,000 కంటే తక్కువ ధరకు లభించే ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన సౌండ్బార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Also […]
అన్నది అధికార పార్టీ. తమ్ముడేమో…. విపక్షం మీటింగ్‌లో ప్రత్యక్షం. మధ్యలో కార్యకర్తల పరిస్థితి ఏంటి..? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? సోదరుడి వ్యవహారంతో మరోసారి వివాదాస్పద వార్తల్లోకి ఎక్కిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనకు తెలిసే తమ్ముడు విపక్ష వేదికనెక్కారా? బ్రదర్స్ రెండు పడవల ప్రయాణం చేయాలనుకుంటున్నారా? లేక అంతకు మించిన వ్యూహం ఉందా? Also Read:DSP Richa Ghosh: టీమిండియాలో మరో డిఎస్పీ.. నియామకపత్రం అందజేత.. గూడెం మహిపాల్ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాటలు నమ్మొద్దని జూబ్లీహిల్స్ ఓటర్లకు సూచించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మళ్ళీ ఐదేళ్లు మేమే అధికారంలో ఉంటామని తెలిపారు. జూబ్లిహిల్స్ ఓటర్లు… నవీన్ యాదవ్ యువకుడికి ఓటేయాలని […]
మినీ తన కొత్త పూర్తి-ఎలక్ట్రిక్ కంట్రీమాన్ SE All4 ను భారత్ లో విడుదల చేసింది. ఈ కారు స్పోర్టీ JCW-బ్యాక్ గ్రౌండ్ ట్రిమ్‌లో వస్తుంది. దీని ధర రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది. కొత్త కంట్రీమ్యాన్ SE All4 66.45kWh బ్యాటరీ, డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంది. ఇవి కలిసి 313hp పవర్, 494Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ SUV కేవలం 5.6 సెకన్లలో 0-100kmph వేగాన్ని […]
డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ ను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బేగంపేట్ క్యులినరీ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు విద్యార్థులు గంజా సేవించినట్లు పోలీసులు గుర్తించారు. Also Read:Minister Komati Reddy: తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రోడ్ల […]
బంగారం ధరలకు రెక్కలొచ్చినట్లుగా పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో చాలామంది గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో కేవలం 10 రూపాయలకు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. కానీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పెట్టుబడిదారులను హెచ్చరించింది. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు ఏ ప్రభుత్వం లేదా సెబీ నిబంధనలకు లోబడి ఉండవని మార్కెట్ రెగ్యులేటర్ పేర్కొంది. అంటే ఒక కంపెనీ డిఫాల్ట్ అయితే పెట్టుబడిదారులు నష్టపోవాల్సి వస్తుంది. Also Read:Bihar […]
భారత్- ఆస్ట్రేలియాల మధ్య 5T20 సిరీస్ జరిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు T20 సిరీస్‌లోని ఐదవ, చివరి మ్యాచ్ (నవంబర్ 8) బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ఆట ప్రారంభించిన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. భారీ వర్షం, మెరుపులతో ఆటకు అంతరాయం కలిగే ముందు భారతదేశం […]
కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మోటరోలా ఫోన్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్ ప్రస్తుతం మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్-అక్యూరేట్ డిస్ప్లే, మంచి పనితీరు, 125W ఛార్జింగ్ మద్దతును కలిగి ఉంది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB వేరియంట్, […]