-
India U19 Squad: ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించింది. జట్టు కమాండ్ బాధ్యతలను మరోసారి కెప్టెన్ ఆయుష్ మాత్రేకు అప్పగించారు. విహాన్ మల్హోత్రాను వైస్-కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని కూడా జట్టులో స్థానం సంపాదించాడు. ఈ పర్యటన సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమై అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. భారత్- ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. […] -
Gang R*ape: మైనర్ బాలిక పై ఐదుగురు మైనర్ ల గ్యాంగ్ రే*ప్
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలిక పై ఐదుగురు మైనర్ లు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇందులో నలుగురు 5 వ తరగతి విద్యార్థులు, ఒకరు ఇంటర్ విద్యార్థి ఉన్నట్లు సమాచారం. జడ్చర్ల పట్టణం లోని ఓ కాలనీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంత దారుణానికి ఒడిగట్టడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
Mahabubabad: ఇంట్లో నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఓ బాలుడు ఇంట్లో నిద్రిస్తున్నాడు. తల్లి కూడా అదే గదిలో నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న మనీష్ కుమార్(6)అనే బాలుడి పై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాలుడి కేకలు విన్న […] -
Largest Airports in India: భారత్ లోని టాప్ 10 అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే!
భారతదేశం విస్తీర్ణం పరంగా పెద్ద దేశం. ఇక్కడ అనేక విమానాశ్రయాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఈ విమానాశ్రయాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. ఈ విమానాశ్రయాలన్నింటిలో, కొన్ని విమానాశ్రయాలు స్థానం, కనెక్టివిటీ, నిర్మాణ సౌందర్యం, సేవా నాణ్యత వంటి వాటి ప్రత్యేక లక్షణాలకు ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్ పోర్ట్స్ జాబితాలో మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు టాప్‌లో ఉన్నాయి. మొదటి ఐదు విమానాశ్రయాల్లో నాలుగు స్థానాల్లో ఈ దేశాలకు […] -
Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు
దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. Also Read:Extra Marital […] -
Extra Marital Affairs: మీరు మారరా.. భర్త హత్యకు లక్ష సుపారీ.. ఇలా దొరికిపోయిన భార్య
కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం దేవుడెరుగు.. భర్తలను సరాసరి కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు. వివాహేతర సంబంధాల కారణంగానే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను అంతమొందించేందుకు ఏకంగా సుపారీలు ఇచ్చి మరి ప్రాణాలు తీయిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో భర్త హత్యకు భార్య తన ప్రియుడికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్యకు భార్య ప్లాన్ చేసింది. […] -
Bomb Threat: పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం.. హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు
స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో బెదిరింపు సందేశాలు కలకలం రేపాయి. పాక్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం అని గోడలపై బెదిరింపు మెసేజ్ లు ఆందోళనకు గురిచేశాయి. బెంగళూరులో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక హౌసింగ్ సొసైటీ గోడపై రాసిన బెదిరింపు సందేశం సంచలనం సృష్టించింది. గోడపై “పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని పేల్చివేస్తాం” అని రాసి ఉంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. […] -
PM Kisan 20th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఆ రోజే అకౌంట్ లోకి
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు తీపికబురును అందించింది. పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు మొదటి వారంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతులు చాలా కాలంగా 20వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దాని తేదీ అధికారికంగా నిర్ణయించారు. Also Read:Minister Nimmala Ramanaidu: పోలవరంపై సమీక్ష.. డయాఫ్రమ్ వాల్ […] -
PM Viksit Bharat Rozgar Yojana: కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి వరం ఈ పథకం.. ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తు్న్నాయి. దీనిలో భాగంగా స్కిల్ సెంటర్స్ ఏర్పాటు, ఆర్థిక చేయూతనందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం ఉంది. అదే పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరే వారు ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు. ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకం ‘పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ ఆగస్టు 1, 2025 […] -
Kinetic DX: మార్కెట్ లోకి కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 116KM రేంజ్
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మరో కొత్తది వచ్చి చేరింది. కైనెటిక్ గ్రీన్ కంపెనీ భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కైనెటిక్ DXని విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ క్రేజీ ఫీచర్లను అందించారు. ఇందులో 8.8 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీకర్లు, వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కైనెటిక్ అసిస్ట్, 748 ఎంఎం సీటు, 37 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, […]
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!