బంగారం ధరల్లో నేడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తులం పసిడి ధర రూ. 100 పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,883, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,060 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. దీంతో రూ.90,600 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. దీంతో రూ. 98,830 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Indira Mahila Shakti: నేటి నుంచి ఇందిరా మహిళా శక్తి సంబరాలు..
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,980 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది.