ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా థాయిలాండ్ సందర్శించాలని కలలు కంటారు. స్ట్రీట్ ఫుడ్, అందమైన బీచ్‌లు, ఉత్సాహభరితమైన నైట్ లైఫ్ కి ప్రసిద్ధి చెందిన థాయిలాండ్ ఇప్పుడు మద్యపానానికి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనుంది. కొత్త నియమాలు థాయిలాండ్ సందర్శించే మద్యపాన ప్రియులకు సమస్యను సృష్టించాయి. సాధారణంగా, పర్యాటకులు వారి సౌలభ్యం మేరకు వీధి ఆహారంతో మద్యం ఆస్వాదిస్తారు. అయితే, ఇప్పుడు థాయిలాండ్‌లో […]
హీరో కంపెనీకి చెందిన బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. స్పోర్టీ లుక్ తో వస్తుండడంతో యూత్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా హీరో మోటోకార్ప్, తన పాపులర్ మోటార్ సైకిల్ అయిన ఎక్స్ట్రీమ్ 125R కొత్త వేరియంట్‌ను భారత్ లో విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త బైక్ అనేక కొత్త ఫీచర్లు, కలర్ ఆప్షన్స్ ను కలిగి ఉంది. అయితే ఇంజిన్ లో ఎలాంటి మార్పు చేయలేదు. […]
ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం ఒక రూపాయికి నెల రోజుల పాటు ఉచిత కాలింగ్, హై-స్పీడ్ డేటా, SMSలను అందిస్తుంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ అని, నవంబర్ 15న ముగుస్తుందని తెలిపింది. కాబట్టి, మీరు ఒక నెల మొత్తం తక్కువ ధరకు ఉచిత కాలింగ్, హై-స్పీడ్ డేటాను ఆస్వాదించాలనుకుంటే, ఈ BSNL ఆఫర్ పై ఓ లుక్కేయండి. Also Read:Bihar […]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో నవంబర్ 11న పోలింగ్ జరుగనున్నది. రెండవ దశకు సంబంధించిన ఓటింగ్ నవంబర్ 11న ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండవ దశ ఓటింగ్‌లో NDA, మహా కూటమి రెండింటికీ చెందిన అనేక మంది ప్రముఖ నాయకుల భవిష్యత్తు తేలనుంది. ప్రచారం ముగియడంతో ఈ జిల్లాల్లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీ లేదా […]
రష్యాలోని డాగేస్తాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన భయానక వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇందులో హెలికాప్టర్ నేలను ఢీకొట్టడంతో దాని తోక భాగం ముక్కలైపోయింది. కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్న రష్యన్ డాగేస్తాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, హెలికాప్టర్ ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి ఇసుక దిబ్బను ఢీకొట్టింది. […]
ఆదివారం ఉత్తర జపాన్ తీరంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల దిగువన 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ సంస్థ తెలిపింది. ఉత్తర తీర ప్రాంతానికి 1 మీటర్ వరకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ NHK ఆదివారం తెలిపింది. ఇదిలా ఉండగా, జపాన్ ఉత్తరాన ఉన్న ఇవాటే ప్రిఫెక్చర్‌కు సునామీ […]
స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారు ఏదో ఒక సందర్భంలో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఉపయోగించే ఉంటారు. చాలా మంది ఈ ఫీచర్ విమాన ప్రయాణ సమయంలో నెట్‌వర్క్‌ను షట్‌డౌన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే మీరు దీన్ని మీ దైనందిన జీవితంలో అనేక స్మార్ట్ మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. అవును, ఈ ఫీచర్‌తో, మీరు మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేయడమే కాకుండా, మీ హ్యాండ్ సెట్ ని వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఎయిర్‌ప్లేన్ మోడ్ […]
దేశంలో ఒక పెద్ద ఉగ్రవాద ఆపరేషన్‌ను భగ్నం చేసినట్లు గుజరాత్ ATS ప్రకటించింది. చైనా నుంచి MBBS డిగ్రీ పొందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ATS అరెస్టు చేసింది. రహస్య సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగిందని ATS DIG పేర్కొన్నారు. గుజరాత్ ATS, కేంద్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా భారీ పురోగతి సాధించాయి. ఈ ఉగ్రవాదులలో చైనా నుంచి MBBS డిగ్రీ పొందిన 35 […]
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) అప్రెంటిస్‌షిప్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 2,743 పోస్టులను భర్తీ చేయనున్నది. అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, వారు ITI, BA, BCom, BSc, BBA, లేదా BTech డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థుల కనీస […]
భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతులతో మిన్నంటింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివభక్తి జ్యోతులతో నిండిపోగా, భక్తి, ఆరాధనలతో నిండిన ఆ వాతావరణం ప్రతి భక్తుడి మనసును మైమరిపించింది. కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీలు ప్రతీ ఏటా నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత వైభవంగా, మహిమాన్వితంగా సాగుతోంది. ఈ […]