Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రూ.1,800 తగ్గి రూ.1,40,130కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర
- రూ.1,650 తగ్గి రూ.1,28,450కి చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,45,000
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం, వెండి ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు చూపిస్తున్నాయి. జూన్‌లో గోల్డ్ ధరలు భారీగానే పడిపోయాయి. ధరలు అంతర్జాతీయ మార్కెట్ (USD), రూపాయి విలువ, భౌగోళిక రాజకీయాలు, డిమాండ్ మీద ఆధారపడి మారుతాయి. నేడు మరోసారి పసిడి ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం ధర రూ.1,800 తగ్గింది. పుత్తడి ధరలు తగ్గుతుండడంతో సామాన్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా వేలకు వేలు పెరగడంతో గోల్డ్ అందని ద్రాక్షలా మారుతుందేమో అని కలవరపడని వారుండరు. కానీ ప్రస్తుతం ధరలు దిగొస్తుండడంతో ఊరటచెందుతున్నారు. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,013, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.12,845, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.10,510గా సేల్ అవుతోంది.
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 తగ్గి రూ. 1,40,130 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1650 తగ్గి రూ.1,28,450కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,280 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,28,600 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ లో కిలో సిల్వర్ ధర రూ. 100 తగ్గి 2,44,900కి చేరింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 5000 తగ్గి రూ. 2,35,000 వద్ద సేల్ అవుతోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు