-
Cardiac Arrest: పీచే దేఖో పీచే.. మీమ్‌తో వైరల్ అయిన అహ్మద్ షా తమ్ముడికి గుండెపోటు..
పిచే దేఖో పీచే.. అనే మీమ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన పాకిస్తానీ బాలుడు అహ్మద్ షా ఇంట్లో విషాదం నెలకొంది. గత సంవత్సరం తన సోదరిని కోల్పోయిన తర్వాత, ఇప్పుడు అహ్మద్ తమ్ముడు ఉమర్ గుండెపోటుకు గురై మరణించాడు. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. తన అందమైన చూపులు, మాట్లాడే శైలితో లక్షలాది మంది ప్రజల ముఖాల్లో చిరునవ్వులు నింపిన పాకిస్తాన్ ప్రసిద్ధ చైల్డ్ ఆర్టిస్ట్ అహ్మద్ […] -
FIDE Grand Swiss: చెస్ క్వీన్ వైశాలి నయా హిస్టరీ.. వరుసగా రెండోసారి FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ సొంతం.. పీఎం మోడీ అభినందనలు
భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్‌బాబు FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ ను మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగీతో జరిగిన చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో ఇది ఆమెకు వరుసగా రెండో విజయం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ టోర్నమెంట్‌ను రెండుసార్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయంతో, వైశాలి క్యాండిడేట్స్ టోర్నమెంట్లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తర్వాత క్యాండిడేట్స్‌కు అర్హత సాధించిన […] -
Gold Rate Today: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. నేడు రూ. 870 పెరిగిన పసిడి ధర..
బంగారం వెండి ధరలు తగ్గేదెలే అంటున్నాయి. ఒకదానితో ఒకటి పోటీపడుతూ పరుగులు తీస్తున్నాయి. నేడు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 870 పెరిగింది. కిలో వెండి ధర రూ. 1000 పెరిగింది. దరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,193, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,260 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 […] -
iOS 26 Update: iOS 26 అప్డేట్ రిలీజ్.. ప్రత్యేకతలు ఇవే.. ఏ ఐఫోన్లకు సపోర్ట్ చేస్తుందంటే?
గత వారం, ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను దాని Awe Dropping ఈవెంట్‌తో ప్రారంభించింది. కొత్త సిరీస్ ప్రారంభించిన తర్వాత, ఆపిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా iOS 26ని విడుదల చేయడం ప్రారంభించింది. సెప్టెంబర్ 15 రాత్రి నుండి అనుకూల హ్యాండ్ సెట్స్ కోసం కంపెనీ ఈ కొత్త అప్డేట్ను విడుదల చేసింది. ఇది గత కొన్ని సంవత్సరాలలో ఆపిల్ అతిపెద్ద iOS అప్గ్రేడ్లలో ఒకటి. డిజైన్‌లో ప్రధాన మార్పుల నుండి కొత్త AI ఫీచర్లు, […] -
Free Robotics Courses: రోబోటిక్స్‌పై బెస్ట్ ఫ్రీ కోర్సులు ఇవే.. విద్యార్థులకు గోల్డెన్ ఫ్యూచర్ పక్కా!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఏఐ టెక్నాలజీ మాయ చేస్తోంది. ఇక రోబోలు మానవుడు చేసే పనులను చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్స్ కు క్రేజ్ పెరిగింది. భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండకూడదు అనుకుంటే ఏఐ, రోబోటిక్ కోర్సులు నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోబోటిక్స్ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన రంగాలలో ఒకటి. ఎందుకంటే ఇది మానవులతో సమానమైన పనులను చేయగల యంత్రాలను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది – నడక, […] -
Realme P3 Lite 5G: రియల్మీ పి 3 లైట్ 5G రిలీజ్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. చౌక ధరకే
రియల్మీ భారత్ లో రియల్మీ పి3 లైట్ 5జి అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపి కెమెరా, వర్చువల్ ర్యామ్ కింద 18 జిబి ర్యామ్ వరకు సపోర్ట్ ఉన్నాయి. Realme P3 Lite 5G ప్రారంభ ధర రూ.10,499. 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అదే సమయంలో, 6GB RAM తో 128GB స్టోరేజ్ వేరియంట్ ధర […] -
Train Ticket: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వే రిజర్వేషన్లో కీలక మార్పులు.. సాధారణ రిజర్వేషన్‌కు అది తప్పనిసరి!
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రైల్వే రిజర్వేషన్ లో కీలక మార్పులు చేసింది. జూలై 1 నుంచి తత్కాల్ టిక్కెట్ల ఆన్లైన్ బుకింగ్‌లో కీలక మార్పు తర్వాత, ఇప్పుడు జనరల్ రిజర్వ్డ్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే నియమాలు కూడా అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి. టికెట్ బుకింగ్ చేసిన మొదటి 15 నిమిషాలకు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి. అంటే, ఉదయం 8:00 గంటల నుండి 8:15 గంటల […] -
India US Trade Deal: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు.. ఢీల్ కుదిరేనా?
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ప్రధాన వాణిజ్య ఒప్పంద సంధానకర్త బ్రెండన్ లించ్ మంగళవారం భారత ప్రతినిధులతో భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై పూర్తి రోజు చర్చలు జరపనున్నారు. భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన తర్వాత ప్రభావితమైన వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది. Also Read:Hyderabad : రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ భారతదేశం -అమెరికా వాణిజ్య సంబంధాలపై ట్రంప్ చేసిన సానుకూల […] -
KTR: రాష్ట్రంలో ఎన్నికల ముందు హామీల జాతర ఉండేది.. ఇప్పుడు యూరియా కోసం చెప్పుల జాతర కనిపిస్తుంది..
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ తో పాటు సమావేశంలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ తయారు చేసిన క్యాడర్ ఇక్కడికి వచ్చింది.. మాగంటి గోపినాథ్ మూడు సార్లు మీ ఆశిస్సులతో గెలిచాడు.. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఒక్కరిని నమ్మలేదు.. ఒక్కరిని కూడా బిఆర్ఎస్ మినహా ఎవరిని అసెంబ్లీ కి పంపలేదు.. […] -
Bandi Sanjay: కేసీఆర్ కు, మీకు తేడా ఏముంది?.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్
ఫీజు రీయంబర్స్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్లం తామేనని సంకలు గుద్దుకున్న కాంగ్రెస్ నేతల నిర్వాకంవల్లే కాలేజీలు మూతపడి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, మిస్ వరల్డ్ పోటీల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు కనబడటం లేదా? రాష్ట్ర బడ్జెట్ లో నుండి రూ.8 […]
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!