-
Siddipet: మీరు మారరా.. ఇదేం కులపిచ్చి.. కులానికో బోర్డ్ పెట్టుకున్న ఒకే కాలనీ వాసులు..
కూటికి గతిలేకున్నా పర్లేదు కానీ, కులం కోసం కుమ్ములాటలకు దిగుతున్నారు కొందరు వ్యక్తులు. కులం, మతం కోసమే జీవిస్తున్నట్లుగా భావిస్తున్నారు. కులమతాలే అర్హత అన్నట్లుగా గొప్పలకు పోతున్నారు. విచక్షణ మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఐక్యతతోనే బలం అన్నది మరిచి కులం ముసుగులో విడిపోయి బలహీనమవుతున్నాము అన్న సంగతి మరిచిపోతున్నారు. మానవులంతా ఒక్కటే అన్న నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే విషయం తెలిస్తే కుల రక్కసి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ఒకే కాలనీ వాసులు […] -
Woman M*urder: రాజేంద్రనగర్ లో యువతి మర్డర్ మిస్టరీ.. ఎక్కడా కనిపించని యువతి కదలికలు
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మర్డర్ మిస్టరీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏలాంటి క్లూస్ లభించలేదని పోలీసులు తెలిపారు. యువతిని రేప్ చేసి ఆ పై హత్య చేసి దిగంబరిగా పడేశారు దుండగులు. పూర్తిగా కుళ్లిన స్థితిలో మృతదేహం గుర్తించారు. యువతి వివరాలు సేకరించే పనిలో పడ్డారు రాజేంద్రనగర్ పోలీసులు. Also Read:Fraud: చిట్టీలు వేస్తున్నారా? […] -
Fraud: చిట్టీలు వేస్తున్నారా? జాగ్రత్త.. చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ. 5 కోట్లతో పరార్..
దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లుగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కడితే.. ఆ సొమ్ముతో పరారయ్యాడు ఓ ఘనుడు. లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలతో పారిపోయాడు. శంషాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు పల్లెమోని సురేందర్. చిట్టీల పేరుతో జనాలకు కుచ్చు టోపీ పెట్టాడు. రూ. 5 కోట్లకు పైగా జనాలకు కుచ్చుటోపి పెట్టి రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా పారిపోయాడు పల్లెమోని సురేందర్. విషయం తెలుసుకున్న […] -
PM Modi Gifts Auction: పీఎం మోడీ అందుకున్న బహుమతులు నేటి నుంచి వేలం.. రూ. 1700 నుంచే.. వచ్చిన డబ్బు ఏం చేస్తారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశం, ప్రపంచం నుండి వచ్చిన 1300 బహుమతుల ఆన్లైన్ వేలం సెప్టెంబర్ 17 నుండి అంటే ప్రధానమంత్రి పుట్టినరోజు నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. బహుమతుల వేలం నుండి వచ్చిన మొత్తాన్ని గంగానది శుద్ధి కోసం ప్రారంభించిన నమామి గంగే మిషన్‌కు ఖర్చు చేస్తారు. 2019 సంవత్సరంలో ప్రారంభమైన ప్రధానమంత్రి బహుమతుల వేలం ఇది ఏడవ ఎడిషన్. ఈసారి వేలానికి ఉంచిన ప్రధాన బహుమతులలో, అత్యంత ముఖ్యమైనవి పారాలింపిక్స్ 2024 […] -
PM Modi Birthday: ప్రధాని మోడీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఇద్దరు నాయకులు భారతదేశం-అమెరికా సంబంధాలు, ప్రపంచ సమస్యల గురించి కూడా చర్చించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే కోరికను అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తం చేశారు. ఈ చర్యను భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేయడానికి, […] -
RRC SR Recruitment 2025: రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్.. అర్హులు వీరే.. మంచి జీతం
ఆర్ఆర్సి సదరన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడలకు ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులు రైల్వేలలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. ఈ నియామకానికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమైంది. ఇది 12 అక్టోబర్ 2025 వరకు కొనసాగుతుంది. దక్షిణ రైల్వే స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్ట్ ప్రకారం 10వ తరగతి ITI లేదా 12వ […] -
Royal Enfield: గుడ్ న్యూస్.. తగ్గిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల ధర.. కొత్త ధరలు ఇవే!
దేశంలో GST రేట్ల మార్పు తర్వాత, ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను సవరించి కొత్త ధరలను విడుదల చేస్తున్నాయి. అదే క్రమంలో, రాయల్ ఎన్ఫీల్డ్ తన మోటార్‌సైకిళ్ల కొత్త ధరలను విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుండి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోటార్‌సైకిళ్ల ధరలను విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. హంటర్ 350 కొత్త ధర రూ.1.37 లక్షల నుండి రూ.1.66 […] -
US Girl: కుర్రాళ్లు గెట్ రెడీ.. ‘భారతీయ భర్తనే కావాలి’.. టైమ్స్ స్క్వేర్ వద్ద అమెరికన్ అమ్మాయి ప్లకార్డ్ వైరల్
యువతీ యువకులు తమకు కాబోయే వరుడు లేదా వధువు కోసం ఎన్నో కలలు కంటుంటారు. కొందరు తమ జీవిత భాగస్వామిని కళాశాలలో కనుగొంటారు. మరికొందరు తమ ప్రేమను పాఠశాలలో కనుగొంటారు. కొందరు తమ ప్రేమను ఆఫీసులో కనుగొంటారు, మరికొందరు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా జీవిత భాగస్వామిని కనుగొనలేరు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనియల్ సైట్లు లేదా సోషల్ మీడియా సహాయం తీసుకుంటారు. అయితే ఓ యువతీ మాత్రం ఏకంగా తనకు భారతీయ […] -
Tragedy: ఎంత ప్రేమో.. అన్నయ్య మరణం తట్టుకోలేక చెల్లి కూడా..
అన్నా చెల్లెలి మధ్య ప్రేమ అపరిమితం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారు, సహచరులుగా, స్నేహితులుగా ఒకరికొకరు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి వెనుకాడరు. కష్టం వస్తే నేనున్నా అంటూ ఒకరికి ఒకరు బాసటగా నిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని బండాలో అలాంటి ప్రేమకు సంబంధించిన ఒక షాకింగ్, బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోదరుడి మరణం తర్వాత, సోదరి కూడా తన జీవితాన్ని వదులుకుంది. ఆ అమ్మాయి తన చేతిపై సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుంది. Also […] -
Plastic Chair Holes: ప్లాస్టిక్ స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఉండడం వెనక ఇన్ని కారణాలు ఉన్నాయా?.. తెలిస్తే ఆశ్చర్యపోతారంతే
కుర్చీ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇల్లు, కార్యాలయం, పాఠశాల, దుకాణం లేదా ఏదైనా ఈవెంట్ అయినా, ప్రతిచోటా కూర్చోవడానికి ఫస్ట్ గుర్తొచ్చేది ప్లాస్టిక్ కుర్చీ. తేలికైనది, చౌకైనది, మన్నికైనది. సులభంగా పోర్టబుల్ కావడం వల్ల, ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫర్నిచర్ వస్తువులలో ఒకటిగా మారింది. అయితే, ప్లాస్టిక్ కుర్చీలకు రంధ్రాలు ఉండడం గమనించే ఉంటారు. మరి ఆ హోల్స్ ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ప్లాస్టిక్ స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు […]
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!