WhatsApp: వాట్సాప్ మరో క్రేజీ ఫీచర్.. మీరు మర్చిపోయినా గుర్తు చేస్తది!
- వాట్సాప్ మరో క్రేజీ ఫీచర్
- మెసేజ్ లో రిమైండర్ ను సెట్ చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ను దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నవారందరు ఉపయోగిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ప్రైవసీ, వాట్సాప్ సేవలను మరింత సులువుగా అందించేందుకు మెటా ప్లాట్ ఫామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో మరో క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అదే రిమైండ్ మీ ఫీచర్. ఆ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటికే చదివిన చాట్ కోసం మెసేజ్ లో రిమైండర్ ను సెట్ చేసుకోవచ్చు.
Also Read:Singareni BTPS : మణుగూరులో బూడిద వర్షం.. కాలుష్యంపై ప్రజల్లో ఆందోళనలు
Also Read
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
- ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ తాజా వెర్షన్‌లో, వినియోగదారులు వ్యక్తిగత సందేశాల గురించి వాట్సాప్ ఎప్పుడు గుర్తు చేయాలో ఎంచుకోవచ్చు. iOS, ఆండ్రాయిడ్‌లో చదవని మెసేజ్ లకు రిప్లై ఇవ్వడానికి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే రిమైండర్‌లను చూపిస్తుంది. కానీ ఇప్పుడు ‘రిమైండ్ మీ’ ఫీచర్ మీ పనిని మరింత సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా తాజా వెర్షన్ 2.25.21.14 లో కనిపించింది. ఇది మెసేజింగ్ యాప్‌లో మీకు మెసేజ్ రిమైండర్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, యూజర్ మెసేజ్ హైలైట్ అయిన వెంటనే మెసేజ్‌ని నొక్కి ఉంచి, స్క్రీన్ కుడివైపు కార్నర్ లో ఉన్న మూడు-చుక్కల మెనుపై క్లిక్ చేసి, కొత్త ఫీచర్‌ని టెస్ట్ చేయడానికి ‘రిమైండ్ మీ’ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Also Read:TG Inter Board : ఇంటర్ పరీక్షల్లో పెను మార్పులు.? భాషా సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు.!
మీరు కొత్త రిమైండ్ మీ ఆప్షన్‌పై నొక్కినప్పుడు, వాట్సాప్ నాలుగు ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోమని అడుగుతున్న కొత్త పాప్-అప్ కార్డ్‌ను చూపిస్తుంది. అప్పుడు మీరు మెసేజ్ పై 2 గంటలు, 8 గంటలు, 24 గంటలు లేదా కస్టమ్ సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. మొదటి మూడు ఆప్షన్‌లు ముందుగానే సెట్ చేసి ఉంటాయి. అయితే కస్టమ్ ఆప్షన్ వినియోగదారులు వారి మెసేజ్ రిమైండర్ కోసం తేదీ, టైమ్ ను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
📝 WhatsApp beta for Android 2.25.21.14: what's new?
WhatsApp is rolling out a feature to create notification reminders for chat messages, and it's available to some beta testers!
Some users can get this feature by installing certain previous updates.https://t.co/K0kcFF5H7n pic.twitter.com/2AtXsbnpVu— WABetaInfo (@WABetaInfo) July 21, 2025
తాజావార్తలు
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!