-
UGC: 54 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను డిఫాల్టర్లుగా ప్రకటించిన UGC.. లిస్ట్ ఇదిగో
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశంలోని 54 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను డిఫాల్టర్లుగా ప్రకటించింది. UGC చట్టం, 1956లోని సెక్షన్ 13 ప్రకారం తప్పనిసరి సమాచారాన్ని సమర్పించనందుకు, వారి వెబ్సైట్లలో పబ్లిక్ సమాచారాన్ని అందుబాటులో ఉంచనందుకు విశ్వవిద్యాలయాలపై చర్య తీసుకుందని సబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 10 విశ్వవిద్యాలయాలు డిఫాల్టర్లుగా ప్రకటించారు. గుజరాత్లో ఎనిమిది, సిక్కింలో ఐదు, ఉత్తరాఖండ్‌లో నాలుగు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. Also Read:North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే! […] -
Railway Jobs 2025: రైల్వేలో 2,570 JE పోస్టులు.. కొడితే లైఫ్ సెట్ అంతె.. అర్హులు ఎవరంటే?
మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. అక్టోబర్‌లో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు 2,570 ఖాళీల కోసం దరఖాస్తులను ప్రారంభించనుంది. ఈ నియామకానికి సంబంధించిన షాట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. Also […] -
Post Office Schemes: పిపిఎఫ్, సుకన్య సమృద్ధితో సహా.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి బిగ్ అలర్ట్. పిపిఎఫ్, సుకన్య సమృద్ధితో సహా.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అని పిలువబడే ఈ పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, […] -
Unix Earbuds: డిస్ప్లేతో యునిక్స్ నెక్‌బ్యాండ్ విడుదల.. తక్కువ ధరకే
నెక్ బ్యాండ్స్ వినియోగం పెరిగిపోయింది. యూజర్లకు అదిరిపోయే ఎక్స్ పీరియెన్స్ ను అందించేందుకు గాడ్జెట్స్ కంపెనీలు సరికొత్త ప్రొడక్ట్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా యునిక్స్ తన కొత్త ఆడియో ప్రొడక్ట్ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో అమోర్ నెక్‌బ్యాండ్‌ను విడుదల చేసింది. ఈ నెక్‌బ్యాండ్ ప్రత్యేకత ఏంటంటే డిస్ప్లేను కలిగి ఉండడం. ఇది యూజర్లకు అనేక రకాలుగా యూజ్ ఫుల్ గా ఉండనున్నది. అమోర్ నెక్‌బ్యాండ్‌లో LCD డిస్ప్లే, వాయిస్-ఛేంజింగ్ […] -
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. ఈ ఛార్జీలు పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాకిచ్చింది. పలు ఛార్జీలను పెంచింది. ఈ కొత్త ఛార్జీ విద్యా సంబంధిత చెల్లింపులు, వాలెట్ లోడ్లు వంటి ఎంపిక చేసిన లావాదేవీలపై వర్తిస్తుంది. ఈ ఛార్జీ SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపులు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. Also Read:IND vs PAK: ఈ షరతుకు ఓకే అంటేనే ట్రోఫీ తిరిగి ఇస్తా.. పాక్ […] -
Omega Seiki: టెస్లా లాంటి ఫీచర్స్.. మొట్టమొదటి సెల్ఫ్-డ్రైవింగ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విడుదల.. ధర ఎంతంటే?
ఒమేగా సీకి మొబిలిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, స్వయంగతిని భారతదేశంలో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవర్ లేకుండా స్వయంగా నడిచే త్రీ-వీలర్. ఈ వెహికల్ ఇప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులో ఉంది. బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, స్వయంగతి, ప్యాసింజర్, కార్గో అనే రెండు వేరియంట్లలో విడుదలైంది. ప్యాసింజర్ వేరియంట్ ధర రూ. 4.00 లక్షలు, కార్గో వేరియంట్ ధర రూ. 4.15 లక్షలు. కార్గో వేరియంట్ […] -
Karur Stampede: నా గుండె నొప్పితో తల్లడిల్లుతోంది.. తొక్కిసలాటలో 41 మంది మృతి తర్వాత విజయ్ వీడియో విడుదల
తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దేశంలో సంచలనంగా మారింది. తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై దర్యప్తుకు ఆదేశించింది. కాగా ఇప్పటికే విజయ్ మృతులకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. Also Read:Nani – Sujeeth Movie: నాచురల్ స్టార్‌తో సుజిత్ సినిమా.. ముహూర్తం […] -
Girl Killed Boyfriend: గర్భవతి అయిన ప్రియురాలు.. ప్రియుడిని దారుణంగా హత్య.. ఎందుకంటే?
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక యువకుడి మృతదేహం లభ్యం కావడం సంచలనం సృష్టించింది. అతన్ని అతని 16 ఏళ్ల ప్రియురాలు హత్య చేసింది. ఆ అమ్మాయి తాను గర్భవతి అని వెల్లడించి పోలీసుల ముందు నేరం అంగీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువతి బిలాస్పూర్ నివాసి. సెప్టెంబర్ 28న, ఆమె తన ప్రియుడు మొహమ్మద్ సద్దాంను కలవడానికి రాయ్‌పూర్‌కు వెళ్లింది. మొహమ్మద్ […] -
Pakistan: క్వెట్టాలో సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 10 మంది మృతి
క్వెట్టాలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు క్వెట్టాలో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. తరువాత కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ళు, భవనాల ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్ వార్తల వెబ్సైట్ డాన్ ప్రకారం, ఈ పేలుడులో 10 మంది మరణించారని, 32 మంది గాయపడ్డారని నివేదించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. Also Read:JC Prabhakar […] -
Tilak Varma: “ఆపరేషన్ తిలక్ వర్మ”.. అని దేశమంతా అంటుండటం చాలా గర్వంగా ఉంది..
ఆసియాకప్ 2025 ఫైనల్స్ లో భారత్ -పాక్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. టైటిల్ పోరులో భారత్ పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించి విజయం సాధించింది. భారత్ విజయంలో తిలక్ వర్మ వీరోచిత పోరాటం మరువలేనిది. తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు. Also Read:Pawan Kalyan : […]
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!