-
Samsung Galaxy Tab A11: 11-అంగుళాల డిస్ప్లే, 7,040mAh బ్యాటరీతో.. Samsung కొత్త టాబ్లెట్ విడుదల
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ నుంచి కొత్త టాబ్లెట్ విడుదలైంది. సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+, స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 తో పాటు ప్రారంభించారు. గెలాక్సీ ట్యాబ్ A11+ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. వన్ UI 8.0 ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. స్టాండర్డ్ గెలాక్సీ ట్యాబ్ A11 లాగా, గెలాక్సీ ట్యాబ్ A11+ కూడా రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,040mAh […] -
Bombay High Court: హైకోర్టు సంచలన తీర్పు.. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా.. పోక్సో కేసు రద్దు కాదు!
మైనర్ లపై అత్యాచారాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. తాజాగా బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా పోక్సో కోసు రద్దు కాదని కోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 29 ఏళ్ల యువకుడు తనపై నమోదైన రేప్ కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తిరస్కరించింది. […] -
RBI Repo Rate Cut: రెపో రేటుపై కీలక ప్రకటన చేసిన RBI గవర్నర్.. వారికి నిరాశే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశ ఫలితాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 29న ప్రారంభమైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈసారి రెపో రేటుపై కీలక ప్రకటన చేశారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు. రెపో రేటు 5.5 శాతం యథాతథం ఉంచినట్లు వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ తెలిపింది. రుణ EMIపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఆగస్టు తర్వాత, అక్టోబర్‌లో వడ్డీ […] -
Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC), భారత జాతీయ కాంగ్రెస్ (INC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ చికిత్స ప్రారంభించారు. వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి ఖర్గేకు నిరంతర జ్వరం రావడంతో బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఖర్గే ఆసుపత్రిలో చేరిన వార్త దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, […] -
AI Call Assistant: ఇది కదా కావాల్సింది.. తెలియని నంబర్ల నుచి వచ్చే కాల్స్ కు ఆటోమేటిక్ గా ఏఐతో సమాధానం..
హైదరాబాద్‌కు చెందిన ఈక్వల్ AI కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కాలర్ అసిస్టెంట్‌ను ప్రారంభించబోతోంది. ఈ యాప్ అక్టోబర్ 2 నుండి అందుబాటులోకి వస్తుంది. ఢిల్లీ NCRలో మొదటి 10,000 మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్చి 2026 నాటికి ప్రతిరోజూ 1 మిలియన్ వినియోగదారులను చేరుకోవడమే లక్ష్యం అని కంపెనీ వ్యవస్థాపకుడు CEO కేశవ్ రెడ్డి అన్నారు. ఈ యాప్ తెలియని కాల్స్ కు సమాధానం ఇస్తుంది. […] -
B.Tech: భారత్ లో బీటెక్.. మరి పాకిస్తాన్లో ఇంజనీరింగ్ డిగ్రీని ఏమని పిలుస్తారో తెలుసా?
భారతదేశంలో ఇంజనీరింగ్ అంటే విపరీతమైన క్రేజ్. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయ విద్యార్థులు దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి అవసరమైన JEE పరీక్ష రాస్తారు. IITలు, NITలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చేయాలని కలలుకంటుంటారు. అయితే భారత్ లో ఇంజనీరింగ్ డిగ్రీని సాధారణంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ( B.Tech ) అని పిలుస్తారు. కొన్ని ప్రదేశాలలో, దీనిని బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) డిగ్రీ అని కూడా పిలుస్తారు. B.Tech అనేది […] -
LPG Price Hike: పండగ వేళ షాకిచ్చిన చమురు కంపెనీలు.. LPG సిలిండర్ల ధరలు పెరిగనయ్
పండగ వేళ వినియోగదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు LPG సిలిండర్ ధరలను సమీక్షించి, సవరించి, కొత్త రేట్లను జారీ చేస్తాయి. ఇవాళ అక్టోబర్ 01న దేశంలో LPG సిలిండర్ ధరలు రూ. 16 వరకు పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఢిల్లీ నుండి ముంబై వరకు, కోల్‌కతా నుండి చెన్నై వరకు LPG ధరలను పెంచాయి. అయితే, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఈ పెరుగుదల […] -
Speed Post Parcel Rates: స్పీడ్ పోస్ట్ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి.. రేట్ల పూర్తి వివరాలు ఇవే
13 సంవత్సరాల తర్వాత, పోస్టల్ డిపార్ట్మెంట్ స్పీడ్ పోస్ట్ ఛార్జీలను సవరించింది. పార్శిల్ రేట్లను పెంచింది. 50, 250, 500 గ్రాముల స్పీడ్ పోస్ట్ పార్శిల్ల బుకింగ్ ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం జరుగుతుంది. స్పీడ్ పోస్ట్ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. 2,000 కిలోమీటర్ల వరకు పంపిన స్థానిక, పార్శిల్‌లకు వేర్వేరు రేట్లు నిర్ణయించారు. వినియోగదారులు అదనంగా 5 శాతం GST చెల్లించాల్సి ఉంటుంది. Also Read:Oppo A6 5G: 7000mAh బ్యాటరీ, […] -
Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దేశంలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, ఇళ్లు, కార్యాలయాల నుండి బయటకు పరుగులు తీశారని అధికారి తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా అనేక భవనాలు కూలిపోయి కనీసం 20 మంది మరణించారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భూకంప కేంద్రం, ప్రభావిత ప్రాంతాల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ప్రాథమిక నివేదికలు గణనీయమైన ఆస్తి […] -
Oppo A6 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. ఒప్పో కొత్త ఫోన్ విడుదల..
ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఒప్పో A6 5G చైనాలో ఆవిష్కరించారు. కొత్త హ్యాండ్సెట్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది Mali-G57 MC2 GPUని కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్సెట్ ప్రస్తుతం కంపెనీ వెబ్సైట్లో మూడు కలర్ ఆప్షన్స్, స్టోరేజ్ […]
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!