-
DGCA: ఛార్జీలపై విమానయాన సంస్థలకు DGCA తీవ్ర హెచ్చరిక..
దీపావళికి ముందు విమాన ప్రయాణ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధిక టిక్కెట్ ధరల పెంపుపై విమానయాన సంస్థలను హెచ్చరించింది. పండుగ సీజన్లో ప్రయాణీకులు అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా విమాన సామర్థ్యాన్ని పెంచాలని, ఛార్జీలను తక్కువగా ఉంచాలని నియంత్రణ సంస్థ అన్ని దేశీయ విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒక ప్రకటనలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రయాణీకులపై అధిక టిక్కెట్ రేట్ల […] -
Flipkart Big Festive Dhamaka: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ ఫెస్టివ్ ధమాకా’ సేల్.. సామ్ సంగ్, వివో, రియల్‌మి ఫోన్లపై బ్లాక్ బస్టర్ డీల్స్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ ప్రారంభమైంది. స్మా్ర్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ లో సామ్ సంగ్, వివో, రియల్ మీ ఫోన్ లపై భారీ తగ్గింపు ప్రకటించింది.ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 8 వరకు జరిగే బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌ను ప్రారంభించింది. వినియోగదారులు విస్తృత శ్రేణి స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లపై గణనీయమైన తగ్గింపులు, […] -
Aadhaar: 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై UIDAI కీలక నిర్ణయం.. కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం
ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. తాజాగా యూఐడీఏఐ 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఆధార్ ధృవీకరణ కోసం తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (MBU-1) కోసం అన్ని ఛార్జీలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) శనివారం మాఫీ చేసింది. ఈ చర్య దాదాపు ఆరు కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని ఒక […] -
WhatsApp: వాట్సాప్‌లో బిజినెస్ ప్రమోషనల్ మెసేజెస్ కు ఇలా చెక్ పెట్టండి
ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. కాల్స్, మెసేజెస్, ఆడియో, వీడియో రికార్డింగ్ వంటి అనేక ఫీచర్ల ను కలిగి ఉంది. అయితే ఇటీవల బ్యాంకింగ్ సెక్టార్, వ్యాపార సంస్థలు వాట్సాప్ ను యూజ్ చేస్తున్నాయి. ప్రమోషనల్ మెసేజెస్ ను యూజర్లకు పంపిస్తున్నాయి. ఈ సందేశాలు ఆఫర్లు, సేవలు, డిస్కౌంట్ల గురించి ఉండవచ్చు. ఈ పదే పదే వచ్చే WhatsApp సందేశాల వల్ల చాలా మంది చిరాకు పడుతుంటారు. ఆఫీస్ […] -
Auto Driver: ఐటీ ఉద్యోగులు ఈర్ష్య పడేలా.. నెలకు రూ. 2-3 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్.. ప్రయాణికుడి పోస్టు వైరల్
ఆటో డ్రైవర్లు అరకొర రాబడితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈఎంఐలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతుంటారు. పొద్దంతా ఆటో నడిపినా వెయ్యి రూపాయలు రావడం కూడా కష్టమే అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆటో డ్రైవర్ మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ ఐటీ ఉద్యోగులు సైతం ఈర్ష్య పడేలా సంపాదిస్తున్నాడు. ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ఆటో డ్రైవర్ తన ఆదాయం గురించి చెప్పడంతో షాక్ కు గురయ్యాడు. ఈ విషయాన్నంతా ఎక్స్ లో […] -
Dashcam: కారులో డ్యాష్ క్యామ్ ను ఇన్స్టాల్ చేసుకోవడం తప్పనిసరి.. ఎందుకో తెలుసా?
కారు కొన్న తర్వాత, వాహనదారులు తరచుగా వివిధ రకాల యాక్సెసరీలను ఇన్స్టాల్ చేసుకుంటారు. అలాంటి ముఖ్యమైన యాక్సెసరీలలో డ్యాష్ క్యామ్ ఒకటి. ప్రయాణ సమయంలో డ్యాష్ కెమెరా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కారును రోడ్డుపై సురక్షితంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా డ్రైవర్‌కు రక్షణను అందిస్తుంది. ఇది రోడ్డు ప్రమాదాలు, బీమా మోసాలు, లేదా ఇతర సంఘటనలను నిశ్శబ్ద సాక్షిగా రికార్డ్ చేస్తుంది. వాహనం నడుస్తున్నప్పుడు లేదా పార్క్ చేసినప్పుడు కూడా ఇది వీడియోను రికార్డ్ చేస్తుంది. […] -
Unclaimed Deposits: రూ. 1.84 లక్షల కోట్ల క్లెయిమ్ చేయని డబ్బును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ.. ఇలా క్లెయిమ్ చేసుకోండి
డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. మరి మీ డబ్బును ఊరికే ఎందుకు పోగొట్టుకుంటారు. బ్యాంకుల్లో రూ. 1.84 లక్షల కోట్ల క్లెయిమ్ చేయని డబ్బును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. మీ కుటుంబంలో ఎవరైనా ఖాతాల్లో క్లెయిమ్ చేయని డబ్బు జమ చేసి ఉంటే మీరు ఇలా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను తిరిగి పొందడంలో ప్రజలకు సహాయపడటానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ “మీ మూలధనం, మీ హక్కు” ప్రచారాన్ని ప్రారంభించారు. […] -
SBI Recruitment 2025: డిగ్రీ అర్హతతో.. ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు రెడీ.. భారీ వేతనం..
ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల భారీ వేతనంతో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా, వారు బ్యాలెన్స్ షీట్ విశ్లేషణ, మదింపు, క్రెడిట్ ప్రతిపాదనల అంచనా, క్రెడిట్ పర్యవేక్షణలో నైపుణ్యాలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి […] -
Theft: కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా.. రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కొట్టేసిన మహిళ(వీడియో)
బంగారం ధరలేమో భగ్గుమంటున్నాయి. కొనాలంటే లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళ బంగారం కొనేందుకు షాప్ కు వెళ్లి చేతివాటం ప్రదర్శించింది. కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా అనుకుందో ఏమోగాని మొత్తానికి రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కాజేసింది. దీనికి సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో చోటు చేసుకుంది. Also Read:AP Cabinet: ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీ.. […] -
Indonesia: స్కూల్ బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి.. శిథిలాల కింద 91 మంది విద్యార్థులు..
ఇండోనేషియాలో ఓ స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. పాఠశాల భవనం కూలిపోవడంతో డజన్ల కొద్దీ పిల్లలు శిథిలాలలో చిక్కుకున్నారు. ముగ్గురు విద్యార్థులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా, 91 మంది విద్యార్థులు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులకు సహాయక సిబ్బంది నీరు, ఆక్సిజన్ అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Also Read:MP Mithun Reddy: ఒక ఉగ్రవాదిలా నన్ను జైల్లో పెట్టారు.. సీసీ కెమెరా […]
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!