Medha School: ఈరోజు పరీక్షలు అంటూ మెసేజ్.. మేధా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన..
- ఈరోజు పరీక్షలు అంటూ మెసేజ్
- మేధా స్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోయిన్ పల్లి మేధా స్కూల్ లో డ్రగ్స్ తయారీ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీని తలపించేలా క్లాస్ రూమ్ లో రియాక్టర్లు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తయారీకి పాల్పడ్డాడు జయప్రకాశ్ గౌడ్. పక్కా సమాచారంతో ఈగల్ టీం తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ తయారీ గుట్టు రట్టైంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మేధా స్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తు అయోమయంలో పడినట్లైంది. డ్రగ్స్ కేస్ లో స్కూల్ సీజ్ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి మేధా స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
Also Read:Dhanush: ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్‌లో..చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ధనుష్
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
ఈ రోజు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని మెసేజ్ రావడం తో స్కూల్ కు చేరుకున్న విద్యార్థులు. ఈరోజు పరీక్షలు అంటూ మెసేజ్ పెట్టి ఎవరు స్కూల్లో లేకుండా వెళ్లారని విద్యార్థుల తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు విద్యాశాఖ న్యాయం చేయాలని తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి లో మేధా స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలతో విద్యాశాఖ అధికారులు దిగివచ్చారు. స్కూల్ లో చదువుతున్న వారి వివరాలు సేకరించడంతో పాటు, వారిని మరో స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేయడానికి చర్చించారు. సరైనా స్కూల్ లో చేర్పించి వారి భవిష్యత్ ను కాపాడుతామని ఎంఈవో హరిచందన్ తెలిపారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!